Moviesవామ్మో..ఈ ఫోటో వెనుక అంత పెద్ద స్టోరీ ఉందా? అందుకే ఫ్యాన్స్...

వామ్మో..ఈ ఫోటో వెనుక అంత పెద్ద స్టోరీ ఉందా? అందుకే ఫ్యాన్స్ అలా ట్రెండ్ చేస్తున్నారా..?

గత 48 గంటల నుంచి సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఏపీ పాలిటిక్స్ లో ఓ ఫోటో బాగా బాగా ట్రెండ్ అవుతుంది. ఎంతలా అంటే ఆ ఫోటో చూసిన జనాలు కొంతమంది పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే మరి కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా పాపులారిటీ సంపాదించుకున్న కొనిదెల మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే . డిప్యూటీ సీఎంగా అధికారం కూడా చేపట్టారు .

అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక రేర్ పిక్చర్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లేజీనోవాతో అలాగే తన రెండో భార్య పిల్లలు ఆధ్యా, అకిరాలతో ఒక పిక్ దిగారు . ఆ పిక్ ను జనసేన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు . ఈ ఫోటో సెన్సేషన్ గా మారింది . ఇలాంటి ఫోటో ఇప్పటివరకు మనం చూసిందే లేదు . పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా.. లేదంటే పవన్ కళ్యాణ్ అకిరా ఇలానే ఎప్పుడు కనిపించేవారు ..ఫర్ ద ఫస్ట్ టైం రేణు దేశాయ్ పిల్లలతో అన్నా లేజీనోవా – పవన్ కళ్యాణ్ కనిపించడం హైలైట్ గా మారింది .

అయితే ఈ పిక్కు తీసుకునే సందర్భం గురించి కూడా జనసేన పార్టీ నేతలు ట్విటర్ లో రాసుకొచ్చారు . “ప్రమాణ స్వీకారం తర్వాత ఫుల్ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో రోడ్డు పక్కన సేద తీరుతున్న పవన్ కళ్యాణ్ అన్నా లెజినోవా ఈ ఫోటోకి ఫోజులిచ్చారు అని ..ట్రాఫిక్ సమస్యలు కారణంగా ఇలాంటి ఒక చక్కటి రేర్ మూమెంట్ మనం చూడగలిగాము అని రాసుకొచ్చారు”. ఇలాంటి ఫోటో ఇప్పటివరకు ఫ్యాన్స్ చూడకపోవడంతో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు. ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేసేస్తుంది. మెగా ఫాన్స్ పవన్ ఫ్యాన్స్ కూడా అందుకే ట్రెండ్ చేస్తున్నట్లు ఉన్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news