Moviesవిజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్ ఇది..ఇక మనల్ని ఎవ్వడ్రా...

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్ ఇది..ఇక మనల్ని ఎవ్వడ్రా ఆపేది..!?

విజయ్ దేవరకొండ ..రౌడీ హీరో ..జనాలు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఆటిట్యూడ్ హీరో అంటూ కూడా సరదాగా పిలుచుకుంటూ ఉంటారు. ఫ్యాన్స్ ఎలా పిలిచినా సరే యాక్సెప్ట్ చేసే విజయ్ దేవరకొండ ప్రజెంట్ ఎలాంటి టఫ్ పోజీషన్ ని ఫేస్ చేస్తున్నాడో అందరికీ తెలిసిందే. విజయ్ దేవరకొండ లాస్ట్ గా నటించిన సినిమా ఫ్యామిలీ స్టార్ . ఈ సినిమా డిజాస్టర్ టాక్ దక్కించుకుంది . ఈ సినిమా కోసం చాలా కష్టపడిన విజయ్ దేవరకొండకు నెగిటివ్ మార్కే వచ్చింది .

అయితే విజయ్ దేవరకొండ ఎలాగైనా సరే మళ్లీ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అందుకే చాలా చాలా పకడ్బందీగా స్టోరీస్ చూస్ చేసుకుంటున్నారు. జనాలకు నచ్చే విధంగా కథలను ఎంపిక చేసుకుంటున్నారు . ఇదే క్రమంలో తన కెరియర్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచి తన తలరాతను మార్చేసిన సినిమాకి సిక్వెల్ రాబోతుంది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఎస్ విజయ్ దేవరకొండ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన గీతాగోవిందం సినిమాకి సిక్వెల్ రాబోతుందట .

పరశురాంపేటలో దర్శకత్వంలో రష్మిక మందన్నా హీరోయిన్గా విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమానే ఈ గీతా గోవిందం . అభిమానులను రేంజ్ లో ఎంటర్టైన్ చేసింది . అయితే ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుందట. ఎలాగైనా సరే వీళ్ళ కాంబోలో మరొక హిట్ పడటానికి.. పరశురాంపేట్ల ఈ నిర్ణయం తీసుకున్నాడట. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాకు సీక్వెల్ వచ్చి ఆయన ఖాతాలో హిట్ పడితే ఇక విజయ్ దేవరకొండను ఆపడం కష్టమే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news