Moviesసినీ చరిత్రలోనే కనీ విని ఎరుగని అన్ ఎక్స్పెక్టెడ్ కాంబో.. సుకుమార్...

సినీ చరిత్రలోనే కనీ విని ఎరుగని అన్ ఎక్స్పెక్టెడ్ కాంబో.. సుకుమార్ దర్శకత్వంలో స్టార్ హీరో సినిమా ఫిక్స్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా బాగా ట్రెండ్ అయిపోతుంది . ఈ మధ్యకాలంలో డైరెక్టర్ తమలోని క్రియేటివిటీని బాగా పెంచేస్తున్నారు. ఎంతలా అంటే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క విధంగా తమలోని హిడెన్ టాలెంట్ను బయటపెడుతున్నారు . మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ పాన్ ఇండియా హీరోలతోనే వర్క్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .

కాగా రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. పాన్ ఇండియా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న సుకుమార్ ప్రెసెంట్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సుకుమార్ పుష్ప 2 సినిమాను తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 6వ తేదీ సినిమా రాబోతుంది . అయితే సుకుమార్ ఈ సినిమా తర్వాత రామ్ చరణ్తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు .

ఈ సినిమా రంగస్థలం 2 గా రాబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే రామ్ చరణ్ తర్వాత సుకుమార్ క్రేజీ హీరోతో మూవీకి కమిట్ అయ్యాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఆయన మరెవరో కాదు కల్కి సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన ప్రభాస్. ఎస్ ఈ ఆరడుగుల అందగాడితో సుకుమార్ లవ్ స్టోర తెరకెక్కించబోతున్నారట. కల్కి సినిమా చూసి ఇంప్రెస్ అయిపోయిన సుకుమార్ స్వయంగా డార్లింగ్ కు ఫోన్ చేసి మరి స్పెషల్ గా విష్ చేయడమే కాకుండా ఈ క్రేజీ ప్రాజెక్టు కమిట్ అయ్యేలా చేసుకున్నారట . ప్రజెంట్ ఈ న్యూస్ ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news