Moviesఅక్కకు తెలియకుండా ఆమె మొబైల్ నుండి డైరెక్టర్లకు కాల్ చేసి అలా...

అక్కకు తెలియకుండా ఆమె మొబైల్ నుండి డైరెక్టర్లకు కాల్ చేసి అలా అడుగుతున్న స్టార్ హీరోయిన్ సిస్టర్ .. మామూలు ముదురు కాదుగా..!!

ప్రజెంట్ ఇదే న్యూస్ సినీ వర్గాలలో బాగా బాగా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అని చాలామంది అమ్మాయిలు ఆశ పడుతూ ఉంటారు . కొంతమంది ఏం జరిగినా సరే ఆ కోరికను తీర్చుకోవడానికి ఎంత దూరమైనా వెళుతూ ఉంటారు . మరి కొంతమంది ఈ తలనొప్పులు మనకెందుకు అనుకొని సైలెంట్ గా ఉండిపోతారు . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అని చాలా మంది ఇండస్ట్రీలోకి రావడానికి భయపడుతున్నారు.

పక్కలో పడుకుని కోరిక తీర్చాలా..? అని తెలిసి కొంతమంది బ్యూటీస్ వెనక్కి తప్పుకున్నారు . మరి కొంతమంది మాత్రం చాలా బోల్డ్ గా ఓకే కూడా చెప్పేశారు . కాగా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావాలి అని ఆశ పడుతున్న ఇక్కడ ఈ స్టార్ హీరోయిన్ చెల్లెలు ఏకంగా అక్క మొబైల్ నుండి ఆమెకు తెలియకుండానే డైరెక్టర్ లకి..ప్రొడ్యూసర్ లకి.. నెంబర్స్ తీసుకుని వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ అవుతుందట .

Depressed sad young female standing in a dark tunnel

అంతేకాదు హీరోయిన్ అవ్వడానికి ఏదైనా చేయడానికి సిద్ధం … బోల్డ్ పాత్రలో నటిస్తాను బికినీ వేస్తాను అంటూ ఓపెన్గానే ఆఫర్స్ ఇచ్చేస్తుందట. ఆలస్యంగా ఈ విషయం తెలుసుకున్న ఆ హీరోయిన్.. చెల్లెలు ని మందలించిన ప్రయోజనం లేకుండా పోతుంది . సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్గా రావాలి అన్న ఉద్దేశంతో ఆ హీరోయిన్ చెల్లెలు ఫుల్ హద్దులు మీరి పోతుందట .. అయితే మేకర్స్ మాత్రం ఆమెను పట్టించుకోకుండా ఉండడం గమనార్హం.. ప్రెసెంట్ ఈ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news