ఎవరైనా మంచి పని చేస్తే అది చూసి మనం ఇన్స్పైర్ అయ్యి మనం కూడా మంచి పనులు చేయడం.. మనమంచికే.. జనాలు కూడా మంచిగానే కామెంట్స్ చేస్తారు . మంచిగానే ఎంకరేజ్ చేస్తారు. అయితే ఒక హీరో పై మరొక హీరోయిన్ పై కోపంతో ఈర్ష్యతో రగిలిపోతూ మన కెరియర్ ని మనమే నిప్పుల గుండంలోకి నెట్టి వేసుకుంటామా..? కాదు కదా .. తెలిసి తెలిసి అదే తప్పు చేస్తే వాళ్ళని ఏమంటారు.. మూర్ఖులు అంటారు. మన చరిత్ర చెబుతున్నది కూడా అదే .
అయితే ఇప్పుడు సమంతను అదే విధంగా అభివర్ణిస్తున్నారు ఆమె ఫ్యాన్స్ . ఎవరో హీరోయిన్.. ఏదో చేసింది అని నీ కెరియర్ నువ్వు స్పాయిల్ చేసుకుంటావా..? అంటూ మండిపడుతున్నారు. రీసెంట్ గా హీరోయిన్ సమంతకి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో సమంత చాలా చాలా బోల్డ్ ఫోటోషూట్ చేస్తుంది . గతంతో పోల్చుకుంటే గ్లామర్ డోస్ మరింత పెంచేసింది . ఎప్పటికప్పుడు హాట్ హాట్ ట్రెండీ ఫోటోషూట్స్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కించేస్తుంది .
అయితే ఇదంతా సమంత డబ్బు కోసమో ..? తన క్రేజ్ కోసం చేయడం లేదట.. ఒక హీరోయిన్ పై కోపంతో చేస్తుంది అంట . ఈ మధ్యకాలంలో ఆ హీరోయిన్ పేరు బాగా మారుమ్రోగిపోతుంది . అంతేకాదు సమంత మాజీ భర్త నాగచైతన్యతో బాగా దగ్గరగా మూవ్ అవుతుంది ఇది చూసి భరించలేకపోయినా సమంత ఆ హీరోయిన్ పై కోపంతో హాట్ ఫోటోషూట్స్ చేసి వాళ్లకు మించిన రేంజ్ లో సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడానికి చూస్తుందట. అయితే సమంత తెలిసి తెలియక కోపంలో తీసుకున్న నిర్ణయం అభిమానులను హర్ట్ చేస్తుంది . మరీ ఇంత గ్లామర్ డోస్ అవసరమా..? అంటూ కామెంట్స్ పెడుతున్నారు ..డ్రెస్సెస్ సైజులు రోజురోజుకు తగ్గించేస్తున్నావ్.. ప్రైవేట్ పార్ట్స్ ఎక్స్పోజ్ చేస్తున్నావ్.. ఫ్యూచర్లో ఇది నీకు మైనస్ గా మారొచ్చు అంటూ హెచ్చరిస్తున్నారు. కొంతమంది పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే అన్న సామెతను గుర్తు చేసుకుంటున్నారు..!!?