Moviesప్రభాస్ ను బట్టలు లేకుండా చూపించబోతున్న స్టార్ డైరెక్టర్ ఇతనే.. ఏం...

ప్రభాస్ ను బట్టలు లేకుండా చూపించబోతున్న స్టార్ డైరెక్టర్ ఇతనే.. ఏం డేర్ రా బాబు..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ప్రజెంట్ కల్కి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు . మహానటి సినిమా డైరెక్టర్ నాగ్ అశ్వీన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన కల్కి సినిమా జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు ప్రభాస్ . కాగా ఈ సినిమా కంప్లీట్ అయిపోయిన వెంటనే స్పిరిట్ సినిమా ని సెట్స్ పై కి తీసుకోరాబోతున్నాడు సందీప్ రెడ్డివంగా .

సందీప్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మొట్టమొదటి సినిమా ఇదే కావడం గమనార్హం. సందీప్ రెడ్డివంగా అంటే ఒక అర్జున్ రెడ్డి ఒక అనిమల్ సినిమాలో గుర్తొస్తాయి . అయితే అర్జున్ రెడ్డి సినిమాలో లిప్ లాక్ లో విజయ్ దేవరకొండ ను సరికొత్తగా చూపించిన సందీప్ రెడ్డివంగా అనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ లో ఏకంగా బట్టలు లేకుండా న్యూడ్ గా బోల్డ్ గా చూపించారు . ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది.

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ని కూడా ఒక 14 సెకండ్ల పాటు అలా బోల్డ్ పాత్రలో చూపించబోతున్నారట . సినిమా కధా కంటెంట్ బేస్ చేసుకుని ఒక 14 సెకండ్ల పాటు ప్రభాస్ బట్టలు లేకుండా కనిపించబోతున్నారట . బర్ల్ చేసే ఆ సీన్ చూయించబోతున్నారట. నిజానికి ప్రభాస్ కి ఇలాంటి సీన్స్ నచ్చవు .. కానీ ఫర్ ద ఫస్ట్ టైం సందీప్ రెడ్డి వంగ కోసం ఆయన చెప్పిన స్టోరీకి ఫిదా అయిన కారణంగా ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకున్నారట . దీంతో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నాడు ఏంటి ..? అంటూ ఫ్యాన్స్ కూడా షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news