Movies"కల్కి" సినిమా చేయడానికి "నాగి"కు ప్రభాస్ పెట్టిన వన్ అండ్ ఓన్లీ...

“కల్కి” సినిమా చేయడానికి “నాగి”కు ప్రభాస్ పెట్టిన వన్ అండ్ ఓన్లీ కండిషన్ ఇదే .. డార్లింగ్ కెవ్వు కేక అంతే..!

సాధారణంగా ప్రభాస్ ఎటువంటి సినిమాలకు కండిషన్స్ పెట్టడు.. అది అందరికీ తెలిసిందే. అది ప్రభాస్ లోని మంచితనం . కథ నచ్చిందా ..? కంటెంట్ బాగుందా..? కాల్ షీట్స్ ఖాళీగా ఉన్నాయా..? అంతే వెంటనే ఆ కాల్ షీట్స్ ను ఆ సినిమాకి కేటాయించేస్తారు .. చాలా రేర్ సందర్భాలలోనే ప్రభాస్ కండిషన్స్ పెట్టడం మనం చూస్తూ ఉంటాం . అయితే రీసెంట్ గా సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి .

కల్కి సినిమా మరి కొద్ది గంటల్లోనే థియేటర్స్ తో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటకివస్తున్నాయి. మరి ముఖ్యంగా ప్రభాస్ కి సంబంధించిన ఏ విషయాన్ని కూడా వదలకపోవడం గమనార్హం. కాగా ప్రభాస్ ఈ సినిమా కోసం నాగ్ అశ్వీన్ కు ఒకే ఒక కండిషన్ పెట్టాడట . ఈ సినిమాలో బోరింగ్ కంటెంట్ ఉండకూడదు ..తీసిన సీన్స్ మళ్లీ తీయకూడదు.. అదే విధంగా కచ్చితంగా డార్లింగ్ ఫాన్స్ కి నచ్చాలి..

ఇప్పటివరకు తన లుక్స్ పై సాటిస్ఫై గా లేని రెబల్ అభిమానులు ..ఈ సినిమాతో కచ్చితంగా సాటిస్ఫై అవ్వాలి ..అలాంటివి ఇస్తానంటేనే ఈ సినిమాకి సైన్ చేస్తాను ..అంటూ నాటీగా కండిషన్ పెట్టారట. నాగ్ అశ్వీన్ కూడా టూ నాటీ గా ..కచ్చితంగా నీకు ఈ సినిమాతో క్రేజీ హిట్ కాదు చరిత్ర తిరగరాస్తా అంటూ ఓ రేంజ్ లో ప్రామిస్ చేసి మరి ఆయనను ఈ సినిమాకి ఒప్పించారట. సోషల్ మీడియాలో ప్రజెంట్ ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి ఇప్పటివరకు అందుకున్న టాక్ ప్రకారం చూస్తుంటే నాగ్ అశ్వీన్ ఏదో మాయ చేసేలానే ఉన్నాడు . సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యేలానే ఉంది అంటున్నారు జనాలు.. అభిమానులు…!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news