Moviesఇది కదా ఫ్యాన్స్ కోరుకునే కాంబో..ఆ స్టార్ హీరోకి తల్లి పాత్రలో...

ఇది కదా ఫ్యాన్స్ కోరుకునే కాంబో..ఆ స్టార్ హీరోకి తల్లి పాత్రలో జ్యోతిక..కెవ్వు కేకే..!!

ఈ మధ్యకాలంలో డైరెక్టర్స్ క్రియేటివిటీ ఎక్కువ అయిపోతుంది. మరీ ముఖ్యంగా క్రేజీ క్రేజీ కాంబోస్ సెట్ చేయడానికి భలే వెయిట్ చేస్తున్నారు.. భలే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ..తాజాగా ఇండస్ట్రీలో ఒక క్రేజీ కాంబో సెట్ అయింది .ఇది తెలుసుకున్న అభిమానులు ఫుల్ ఫిదా అయిపోతున్నారు . అంతేకాదు ఈ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . హీరోయిన్గా జ్యోతిక ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో మనందరికీ తెలిసిందే. తనదైన స్టైల్ లో ఆకట్టుకుంది ..ఎన్నో ఎన్నో సినిమాల్లో నటించిన హీరోయిన్ జ్యోతిక సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్ చేసింది .

తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . ఒక తెలుగు హీరోకి తల్లి పాత్రలో కనిపించబోతుంది హీరోయిన్ జ్యోతిక అనే వార్త నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరో నాగచైతన్య ప్రజెంట్ తండేల్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడొ అందరికీ తెలిసిందే . కాగా రీసెంట్ గా ఆయనకు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారింది .

నాగచైతన్య ఈ సినిమా అయిపోగానే కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతుంది . విరూపాక్ష డైరెక్టర్ కావడంతో అలాంటి కథను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు . ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే సెలక్ట్ అయిందట. అంతేకాదు ఈ సినిమాలో నాగచైతన్యకు తల్లిపాత్రలో హీరోయిన్ జ్యోతిక కనిపించబోతుందట . ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు. గతంలో నాగార్జునతో మాస్ అనే సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నింది జ్యోతిక.. ఇప్పుడు ఆయన కొడుకుకి తల్లిగా నటించబోతుంది ఈ కాంబో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అక్కినేని అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news