కొన్నిసార్లు మనకు ఇష్టమైన సరే ఆ సినిమా అవకాశాన్ని వదులుకోవాల్సి వస్తుంది. అది ఏ కారణం చేతనైనా సరే .. ఎవ్వరైనా సరే ..అదే లిస్టులోకి వస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ బడా బ్యూటీ టాప్ హీరోయిన్ అలియా భట్. సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా బడా హీరోతో సినిమాలో నటించే అవకాశం వస్తే బుద్ధి ఉన్న ఏ ముద్దుగుమ్మ కూడా వదులుకోదు ..అది ఎందుకో కూడా అందరికీ తెలిసిందే . ఒక పెద్ద హీరోతో నటిస్తే క్రేజ్ పాటికి క్రేజ్..డబ్బు పాటికి డబ్బు.. పబ్లిసిటీ పార్టీకి పబ్లిసిటీ అన్ని కలిపి ఒకే సినిమాతో వచ్చేస్తాయి .
ఇక అలాంటి అవకాశాన్ని ఏ ముద్దుగుమ్మ వదులుకుంటుంది చెప్పండి .. అయితే కొన్ని కొన్ని సార్లు మన టైం బాగోలేనప్పుడు అలాంటి ముద్దుగుమ్మలు అవకాశాలు వదులుకుంటూ ఉంటారు . అదే లిస్టులోకి వస్తుంది ఆలియా భట్ . బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ బ్యూటీ.. బడా స్టార్ సెలబ్రిటీ ..ఆమె నటించిన సినిమాలు ఎంత పెద్ద హిట్ అవుతాయో అందరికీ తెలిసిందే . అలాంటి అలియా భట్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడుసార్లు ఎన్టీఆర్ తో సినిమాలను రిజెక్ట్ చేసింది .
ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . మూడుసార్లు ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చిందట. కానీ కొన్నిసార్లు కథ నచ్చక మరికొన్నిసార్లు సెకండ్ హీరోయిన్ అంటూ ఆమె రిజెక్ట్ చేసిందట . ఫైనల్లీ ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా నటించింది ఆలియా భట్. నిజానికి దేవర సినిమాలో ఆలియా భట్ నే హీరోయిన్ కానీ ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ఆ అవకాశాన్ని మిస్ చేసుకునింది. చూద్దాం మరి వీళ్ళ కాంబో ఎప్పుడు సెట్ అవుతుందో..??