Moviesఅప్పుడు సమంత కోసం అలాంటి పని ..ఇప్పుడు ఈ హీరోయిన్ కోసం...

అప్పుడు సమంత కోసం అలాంటి పని ..ఇప్పుడు ఈ హీరోయిన్ కోసం ఇలాంటి త్యాగం.. నాగచైతన్య ఎంత పని చేసాడో చూసారా..?

నాగచైతన్య .. సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోగా మారడానికి ప్రయత్నిస్తున్న హీరో . ప్రజెంట్ తండేల్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు . నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పుకో అక్కర్లేదు . అందరికీ బాగా తెలిసిన వ్యక్తి . నాగచైతన్య చాలా చాలా సాఫ్ట్ మైండ్ . ఎంతలా అంటే తనను ఒక మాట అన్నా సరే పెద్దగా పట్టించుకోడు.. అసలు కేర్ చేయడు.. ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన హీరో.. అంతే కాదు తనను పర్సనల్గా చేసి టార్గెట్ చేసిన సైలెంట్ గా ఉంటాడు.

కాగా నాగచైతన్యకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అక్కినేని నాగచైతన్య ప్రెసెంట్ తండేల్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే . అయితే ఈ సినిమా కథ కంటెంట్ అంతా బాగున్నప్పటికీ ఈ సినిమాలో నాగచైతన్య కన్నా కూడా సాయి పల్లవి క్యారెక్టర్ హైలెట్ కాబోతుంది అన్న న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. గతంలో ఇదే మాదిరిగా ఏం మాయ చేసావే సినిమా విషయంలోనూ చేశాడు నాగ చైతన్య.

సమంత క్యారెక్టర్ బాగా హైలేట్ అవుతుంది అని తెలిసి కూడా అప్పుడప్పుడే కెరియర్ స్టార్ట్ చేసిన నాగచైతన్య సినిమాను ఓకే చేశారు . ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. అప్పుడు సమంత కోసం చేసిన త్యాగమే ఇప్పుడు సాయి పల్లవి కోసం చేశాడు..ఈ నాగ చైతన్య అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. దీంతో సోషల్ మీడియాలో నాగచైతన్య పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news