Moviesఅప్పుడు బన్నీ..ఇప్పుడు రామ్ చరణ్..అదే బ్యూటీపై మోజు పడుతున్నారే..!?

అప్పుడు బన్నీ..ఇప్పుడు రామ్ చరణ్..అదే బ్యూటీపై మోజు పడుతున్నారే..!?

ఎస్ ప్రెసెంట్ ఇన్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ ..పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ సంపాదించుకున్న బన్నీ ఒకే హీరోయిన్ పై మోజు పడుతున్నారంటే ..?అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . మనకు తెలిసిందే.. పుష్ప2 సినిమా షూట్ లో బిజీబిజీగా ఉన్నాడు అల్లు అర్జున్ . ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తుంది. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుంది అనిమల్ బ్యూటీ తృప్తిదిమ్మిరి అన్న వార్త ఓ రేంజ్ లో వైరల్ గా మారింది .

ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ ఈ హీరోయిన్ కన్ఫర్మ్ అయిపోయినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు తెలుగులో మరో జాక్పాట్ ఛాన్స్ కొట్టేసింది తృప్తి అంటూ ప్రచారం జరుగుతుంది. రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలోను తృప్తి ఐటమ్ సాంగ్ లో కనిపించపోతుందట. మొదట బన్నీ.. ఆ తర్వాత రామ్ చరణ్ ఇలా బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు కూడా స్టార్ హీరోల సినిమాలలో ఐటమ్ సాంగ్లో మెరవడం అంటే మామూలు విషయం కాదు .

దానికి ఎంతో అదృష్టం ఉండాలి.. ఈ రెండు పాటలు చేసిన తర్వాత తృప్తి దిమ్రి పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే. చూద్దాం మరి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో..? ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో తృప్తి దిమ్రి అలాగే రామ్ చరణ్ – అల్లు అర్జున్ ల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. బాలీవుడ్ లో రాని అవకాశాలు తెలుగు లో వస్తున్నాయి అంటే ఈ బ్యూటీ కోసం తెలుగు జనాలు ఎలా పడి చచ్చిపోతున్నారో మనం అర్ధం చేసుకోవచ్చు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news