Moviesఅప్పుడు బాహుబలి-సల్లార్.. ఇప్పుడు కల్కి ..ఒక్కే స్ట్రాటజీతో ప్రభాస్ కొంప ముంచేసుకోబోతున్నాడా..?

అప్పుడు బాహుబలి-సల్లార్.. ఇప్పుడు కల్కి ..ఒక్కే స్ట్రాటజీతో ప్రభాస్ కొంప ముంచేసుకోబోతున్నాడా..?

ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న హీరో ప్రభాస్ తాజాగా నటించిన సినిమా కల్కి . ఈ సినిమాను మహానటి సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ నాగ్ అశ్వీన్ తెరకెక్కిస్తున్నారు . జూన్ 27వ తేదీ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . కాగా ఇదే క్రమంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ పనుల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నాడు ప్రభాస్ .

కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఒక న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మరి కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వబోతుంది అనగా ఇలాంటి ఓ సెన్సేషనల్ మ్యాటర్ లీక్ అవ్వడంతో ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమా కూడా బాహుబలిలా రెండు భాగాలుగా రాబోతుందట. నాగ్ అశ్వీన్ ఈ విషయాన్ని కల్కి సినిమా అయిపోయిన వెంటనే థియేటర్స్ లో అనౌన్స్ చేయబోతున్నారట .

కల్కి పార్ట్ 2 పేరుకూడా రివీల్ చేయబోతున్నారట. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. మొత్తానికి బాహుబలి స్ట్రాటజీను ఫాలో అవుతున్నట్లు ఉన్నాడు. చాలా చాలా డేంజర్ అంటున్నారు అభిమానులు. అంతేకాదు సలార్ సినిమా విషయంలోను ఇదే నిర్ణయం తీసుకోవడం కూడా ఫాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. బాహుబలి , స్ల్లార్ ఆ తర్వాత ఇప్పుడు కల్కి ఇలా బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాల విషయంలోను ఒకే స్ట్రాటజీ ఫాలో అవుతూ ఉండడం ప్రభాస్ ఫాన్స్ కి కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది . చూద్దాం ఏం జరుగుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news