Moviesరష్మికకు కొత్త తలనొప్పులు తెప్పిస్తున్న యంగ్ బ్యూటీ ..సెంటర్లో రాడ్ దించేస్తుందిగా..!!

రష్మికకు కొత్త తలనొప్పులు తెప్పిస్తున్న యంగ్ బ్యూటీ ..సెంటర్లో రాడ్ దించేస్తుందిగా..!!

రష్మిక మందన్నా.. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరోయిన్.. నేషనల్ క్రష్ ..క్రేజీయస్ట్ బ్యూటీ అందానికి అందం తెలివికి తెలివి అల్లరితనానికి అల్లరితనం .. పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా రాజ్యమేలుస్తున్న ఫిగర్ అనే చెప్పాలి . అయితే ఇలాంటి ఫిగర్ కి కూడా తలనొప్పులు క్రియేట్ చేసిన మరొక ఫిగర్ కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఎస్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు ఓ హీరోయిన్ తలనొప్పులు క్రియేట్ చేస్తుందట .

ఆమె మరి ఎవరో కాదు .. మలయాళీ బ్యూటీ లేటెస్ట్ సెన్సేషన్ మమిత బైజు. ఎస్ ప్రేమలు సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన మమిత బైజు ఇప్పుడు రష్మిక మందన్నాకు కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి పెడుతుందట . రష్మిక మందన్నా – ఎన్టీఆర్ సరిసర నటించే అవకాశం అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కే సినిమాలో రష్మికనే హీరోయిన్గా ఫిక్స్ అయింది అంటూ ప్రచారం జరుగుతుంది .

అయితే దేవర పార్ట్ 2 లో కూడా రష్మికను హీరోయిన్గా తీసుకోవాలి అని భావిస్తున్నాడట కొరటాల . కానీ బ్యాక్ టు బ్యాక్ ఎన్టీఆర్ రష్మిక కాంబో జనాలను ఎంతవరకు మెప్పిస్తుంది అనే విషయం మాత్రం అంచనా వేయలేకపోతున్నారు . ఈ క్రమంలోనే సెకండ్ ఆప్షన్ కింద లేటెస్ట్ సెన్సేషన్ మమిత బైజు పేరుని కూడా పరిగణలోకి తీసుకుంటున్నారట . మోస్ట్లీ ఆమెని ఫిక్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయట . దీంతో మంచి ఆఫర్ రష్మిక ఖాతాలో నుంచి మమితా బైజు ఖాతాలోకి వెళ్లిపోయేటట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news