ఇండస్ట్రీలో ఏ హీరోయిన్స్ స్ధానం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఆ విషయం అందరికీ తెలిసిందే . ఈరోజు నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న హీరోయిన్ రేపు నెంబర్ 2కి వెళ్లొచ్చు ..నెంబర్ 3 కి కూడా వెళ్ళిపోవచ్చు . అసలు ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా గల్లంతు అవ్వచ్చు . అలా జరిగిన సిచువేషన్ కూడా ఉన్నాయి . అయితే ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ న్యూస్ మాత్రం బాగా వైరల్ గా మారింది . ప్రెసెంట్ టాప్ మోస్ట్ బ్యూటీస్ గా ఉన్న హీరోయిన్స్ త్వరలోనే ఫేడ్ అవుట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు .
టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ గా కొనసాగుతున్న బ్యూటీస్ కెరియర్ ఆఖరి పొజిషన్ కి వచ్చేసింది అని.. కొత్త బ్యూటీస్ రంగంలోకి దిగేసే టైం కూడా ఆసన్నమైంది అంటున్నారు సినీ విశ్లేషకులు . ఎప్పుడు ఒకే హీరోయిన్ తెరపై చూస్తే అది బోర్ అని .. చాలామంది జనాలకి అది ఇబ్బందికరంగా కూడా మారుతుంది అని .. అందుకే మేకర్స్ టైం కి తగ్గట్టు హీరోయిన్స్ విషయంలో మార్పులు తీసుకొస్తూ ఉంటారు అని మాట్లాడుకుంటున్నారు .
ప్రజెంట్ ఇండస్ట్రీలో రష్మిక మందన్నా.. శ్రీ లీల ..కీర్తి సురేష్ ..తమన్నా..లాంటి హీరోయిన్స్ రాజ్యం ఏలేస్తున్నారు. అయితే వీళ్ళ టైం దగ్గర పడిపోతుంది . వీళ్ల ఫేసెస్ జనాలకి బోర్ కొట్టేస్తున్నాయి. కొత్త బ్యూటీస్ రంగంలోకి వస్తున్నారు. కన్నడ బ్యూటీస్ ఆశికా రంగనాథ్.. రుక్మిణి వసంత్ ..బాలీవుడ్ బ్యూటీస్ సారా అలీ ఖాన్ -జాన్వి కపూర్-తృప్తి దిమ్రి.. ఇలా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేయడానికి ముందుకు వస్తున్నారు . దీంతో ఈ టాప్ బ్యూటీస్కు కొత్త టెన్షన్ పట్టుకునింది.
చేతిలో ఉన్న సినిమాలు కంప్లీట్ అయితే కొత్త అవకాశాలు వస్తాయా..? లేవా..? అని భయం గా బ్రతుకుతున్నారు. మరి ముఖ్యంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా చేతిలో ఆరు ప్రాజెక్టులు ఉన్నాయి . ఈ ఆరు ప్రాజెక్టులు హిట్ అవుతాయి . అయితే హిట్ అయిన తర్వాత అవే పెద్ద అవకాశాలు వస్తాయి అన్న నమ్మకాలు అయితే ఎవ్వరికీ లేవు . దీంతో ఈ హీరోయిన్స్ టెన్షన్ టెన్షన్ గా బతికేస్తున్నారు అంటున్నారు జనాలు. బై మిస్టేక్ తేడా కొట్టిందా ఇక ఇండస్ట్రీకి టాటా బై బై చెప్పాల్సిందే అంటున్నారు సినీ విశ్లేషకులు . చూద్దాం మరి ఏం జరుగుతుందో..???