Moviesమెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చిన సెంటిమెంట్.. పవన్ కళ్యాణ్ గెలవడానికి...

మెగా ఫ్యామిలీకి బాగా కలిసి వచ్చిన సెంటిమెంట్.. పవన్ కళ్యాణ్ గెలవడానికి కారణం అదేనా..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది. మనకు తెలిసిందే.. ఇప్పుడు ఎక్కడ చూసినా సరే అటు ఏపీలో ఇటు తెలంగాణలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటున్నారు . ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గేమ్ చేంజర్ గా మారిపోయాడు అంటూ పలువురు జనాలు ప్రశంసలతో ముంచేత్తుతున్నారు. అసలు పవన్ కళ్యాణ్ లేకపోతే వైసిపికి ఇంత దారుణాతి దారుణమైన రిజల్ట్ వచ్చేదే కాదు అన్న విషయం అందరికీ తెలిసిందే .

కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గెలవడానికి మెయిన్ రీజన్ మెగా ఫ్యామిలీ లక్కీ సెంటిమెంటే అంటూ ఒక వార్త బాగా వైరల్ గా మారింది . మెగా ఫ్యామిలీకి లక్కీ గర్ల్ గా మారిపోయింది క్లీన్ కార . క్లింకార పుట్టినప్పటినుంచి మెగా ఫ్యామిలీలో అన్ని శుభకార్యాలే ..మొదటగా బాబాయ్ పెళ్లి ..ఆ తర్వాత చిరంజీవికి పద్మ విభూషణ్ ..ఆ తర్వాత.. నానమ్మ అత్తమ్మకిచెన్ అంటూ కొత్త బిజినెస్.. ఆ తర్వాత ఏకంగా పవన్ కళ్యాణ్ కు మినిస్టర్ పోస్ట్ రావడం ..

ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది . సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ అందరూ కూడా మెగా మనవరాలు క్లిన్ కార నే పవన్ కళ్యాణ్ గెలవడానికి బిగ్ రీజన్ అని మెగా ఫ్యామిలీకి అదృష్ట దేవతగా మారిపోయింది అని బాగా ప్రచారం చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో మెగా మనవరాలు క్లీం కార పేరు మారుమ్రోగిపోతుంది. ఈ న్యూస్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. మొత్తానికి క్లీం కార లక్కి గర్ల్గా మారిపోయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news