Movies"ఖచ్చితంగా డైలీ రాత్రికి రెండుసార్లు అలా చేయాల్సిందే".. నాగార్జున నోట ఊహించని...

“ఖచ్చితంగా డైలీ రాత్రికి రెండుసార్లు అలా చేయాల్సిందే”.. నాగార్జున నోట ఊహించని మాట..!

నాగార్జున.. సినిమా ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరో.. సీనియర్ హీరో అయినప్పటికీ తనదైన స్టైల్ లో సినిమాల్లో నటిస్తూ క్రేజీ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్నాడు . ఆయన లాస్ట్ గా నటించిన సినిమా నా స్వామి రంగ . సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్లేదు అనే టాక్ దక్కించుకుంది. అక్కినేని అభిమానులను బాగా ఆకట్టుకునింది . కాగా రీసెంట్గా నాగార్జున తన వందన సినిమా కోసం ఏ స్థాయిలో కష్టపడుతున్నాడు అనే విషయం కూడా బయటకు వచ్చింది.

అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో నయనతార – త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు . కాగా ప్రజెంట్ అక్కినేని నాగార్జున .. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర అనే సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు . దీనికి సంబంధించిన చిన్న వీడియో బిట్ కూడా రిలీజ్ చేశారు . ఇంట్రెస్టింగ్గా నాగార్జున లుక్స్ ఉండడం గమనార్హం. కాగా ఇదే క్రమంలో నాగార్జునకు సంబంధించిన మరొక వీడియోని ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు .

నాగార్జున చాలా ఫిట్ గా ఉంటాడు . అందరికీ తెలిసిందే సిక్స్టీ ప్లస్ లోను చాలా యంగ్ లుక్స్ గా కనిపిస్తాడు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఆయన సక్సెస్ ఫిజిక్స్ సీక్రెట్ ఏంటి అని అడగ్గా చాలా సరదాగా ఫన్నీగా ఆన్సర్ ఇచ్చాడు నాగార్జున . ” రాత్రికి అది లేకుండా ఉండలేను అని.. రోజుకి రెండు రౌండ్లు వేయకుండా నిద్ర పట్టదు అని .. తాను ఆల్కహాల్ తీసుకునే విషయంపై పరోక్షకంగా సెటై రికల్ గా ఆన్సర్ ఇచ్చేశాడు నాగార్జున”. అఫ్ కోర్స్ నాగార్జున మొదటి నుంచి చాలా జోవియల్ గా ఉంటాడు. కాగా ఫిట్నెస్ కోసం తాను పెద్దగా ఏమీ కష్టపడనని ఫుడ్ కూడా బాగా తింటానని .. కానీ తీసుకున్న పోర్షన్ లిమిట్ గా తీసుకుంటాను అని చెప్పుకు వచ్చారు . అంతేకాదు సాయంత్రం ఎర్లీగా ఫుడ్ తినేస్తాను అంటూ కూడా చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఈ వార్త వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news