Moviesవామ్మో.. ఓరి నాయనోయ్ ..శ్రీలీల ఏంటి అంత మాట అనేసింది.. ఫ్యాన్స్...

వామ్మో.. ఓరి నాయనోయ్ ..శ్రీలీల ఏంటి అంత మాట అనేసింది.. ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటారో ఏమో..?

శ్రీ లీల ..ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద క్యూట్ హీరోయిన్.. యంగెస్ట్ హీరోయిన్.. పొట్టి హీరోయిన్ .. నాటి హీరోయిన్ ఎలా పిలిచినా సరే శ్రీ లీల ఏమాత్రం ఫీల్ అవ్వదు.. చాలా చాలా చైల్డిష్ మెంటాలిటీ ..ఆమె గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఆమె అందం.. ఆమె నటన ..ఆమె వాక్యాతుర్యం .. ఆమె పెర్ఫార్మెన్స్ .. ఆమె బిహేవియర్ స్టార్ హీరోలను సైతం ఫిదా చేసేస్తుంది . గుంటూరు కారం సినిమా తర్వాత హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొన్న శ్రీ లీల ఇప్పుడు సోషల్ మీడియాలో తాజాగా చేసిన పోస్ట్ సంచలనంగా మారింది .

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్న శ్రీ లీల మరో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా బర్త్డ డే సందర్భంగా పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఫరియా అబ్దుల్లా -శ్రీలీల మంచి జాన్ జిగిడి దోస్తులు . ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు . అయితే ఫిరియా అబ్దుల్లా పుట్టినరోజు సందర్భంగా శ్రీ లీల సోషల్ మీడియా వేదికగా ఆమెకు బర్త డే విషెస్ చెబుతూ పోస్ట్ చేసింది .

“హ్యాపీ బర్త్డ డే డార్లింగ్.. మీ వార్డ్ రోబ్ నుంచి హీల్స్ బ్యాన్ చేసేయాలి.. ఇంత హైట్ ఉన్నావేంటి..? నీ ముందు నేను ఎలా ఉన్నానో చూడు..?” అంటూ ఒక జిరాఫీ బొమ్మను అదేవిధంగా ఇంకొక ఎలుక బొమ్మను డ్రాయింగ్ ఉన్న పిక్చర్ ను పోస్ట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది . దీంతో శ్రీ లీల ఫ్యాన్స్ తెగ హర్ట్ అయిపోతున్నారు . నీకు నువ్వే పొట్టి దానివి అంటూ ఒప్పుకుంటావా..? వాట్ ఇస్ దిస్ ..? ఫ్రెండ్షిప్ కోసం ఇలా చేస్తావా..? అంటూ ఫైర్ అవుతున్నారు. మరికొందరు శ్రీ లీల – ఫరీయా అబ్దుల్లా మధ్య ఉన్న బాండింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news