Moviesమళ్లీ రష్మికకు భారీ బొక్క పెట్టేసిన శ్రీ లీల.. భలే దిమ్మతిరిగిపోయే...

మళ్లీ రష్మికకు భారీ బొక్క పెట్టేసిన శ్రీ లీల.. భలే దిమ్మతిరిగిపోయే రేంజ్ లో షాక్ ఇచ్చిందిగా..!

అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల హీరోయిన్ రష్మిక మందన్నాకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చిందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. ఒకప్పుడు ఇండస్ట్రీలో శ్రీలీల పేరు ఎలా మారుమ్రోగిపోయేదో మనం చూసాం .మరీ ముఖ్యంగా చాలా చిన్న ఏజ్ లోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం.. తనదైన స్టైల్ లో ముందుకు వెళ్లడం ..డాన్స్ ను ఓ రేంజ్ లో ఇరగదీసేయడం .. శ్రీలీలకు బాగా ప్లస్ గా మారింది . అయితే పెద్ద హీరోల సినిమాలలో తనకు వాల్యూ లేకపోయినా సరే పాత్రలో నటించడంతో ఆమెను బాగా ట్రోల్ చేశారు జనాలు .

అంతేకాదు కొంతమంది ఆమెను బాగా టార్గెట్ చేసి వల్గర్ పదాలతో ఇబ్బంది పెట్టారు. గుంటూరు కారం సినిమా విషయంలో శ్రీ లీలా ఎదుర్కొన్న ట్రోలింగ్ మనం ఎప్పటికీ మర్చిపోలేం. అయితే చాలాకాలం తర్వాత తెలుగు ఇండస్ట్రీలో ఒక సినిమాకి సైన్ చేసింది శ్రీలీల. సామజవరగమన సినిమా రచయిత భాను బొగ్గవరపు దర్శకుడుగా పరిచయం అవుతూ రవితేజ కెరియర్ లో 75వ సినిమాగా ఒక మూవీ తెరకెక్కిబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు రీసెంట్ గానే జరిగాయి.

అయితే ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీలా అంటూ అఫీషియల్ ప్రకటన వచ్చేసింది . నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నాను అనుకున్నారట . మాస్ మహారాజా ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ కి రష్మిక లాంటి నాటి గర్ల్ అయితే బాగుంటుంది అంటూ డిసైడ్ అయ్యారట . కానీ రష్మిక హ్యూజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో అంతకంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని శ్రీ లీల ఈ సినిమాను ఓకే చేసిందట. గతంలో ధమాకా సినిమా విషయంలోని ఇలాగే జరిగింది . ధమాకా సినిమాలో కూడా రష్మికనే హీరోయిన్గా అనుకున్నారు . కానీ శ్రీలీల తక్కువ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసి..మంచి ఛాన్స్ పట్టేసింది. ఇప్పుడు మరోసారి రష్మిక ఆఫర్ ని శ్రీలీల దొబ్బేయడంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news