Moviesమళ్లీ అదే తప్పు చేస్తున్న శ్రీ లీల..ఇక ఈసారి ఆ దేవుడు...

మళ్లీ అదే తప్పు చేస్తున్న శ్రీ లీల..ఇక ఈసారి ఆ దేవుడు కూడా కాపాడలేడు పో..!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి బాగా ట్రై చేస్తున్న కన్నడ ముద్దుగుమ్మ శ్రీ లీల మరొకసారి సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ అవుతుంది . నిన్న ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆమె చేస్తున్న కొత్త సినిమాలకు సంబంధించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ వైరల్ గా మారాయి .

ఇదే క్రమంలో వెంకి కుడుముల దర్శకత్వంలో .. నితిన్ నటిస్తున్న రాబిన్ హుడ్ అనే సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది శ్రీలీఅ. దీనికి సంబంధించిన చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు . ఈ గ్లింప్స్ లో కూడా శ్రీ లీల యధావిధిగా గతంలో ఏ విధంగా తప్పు చేసిందో మళ్ళీ అదే తప్పు చేసింది . తన పాత్ర హైలెట్ అయ్యే విధంగా మోడరన్ లుక్స్ లో చూస్ చేసుకున్నిందే కానీ సినిమా కంటెంట్ కి మ్యాచ్ అయ్యే విధంగా ఎక్కడా కూడా శ్రీ లీల కనిపించకపోవడంతో ఫ్యాన్స్ మళ్లీ హర్ట్ అయ్యారు .

ఆల్రెడీ గుంటూరు కారం ఎక్స్ట్రాడినరీ మ్యాన్ విషయంలో చేసిన తప్పే మళ్ళీ ఈ రాబిన్ హుడ్ సినిమా విషయంలో చేస్తున్నావా..? ఇక నీ కెరియర్ అయిపోయినట్లే .. ఆ దేవుడు కూడా కాపాడలేడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. టైం బాగోలేకపోతే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అంటూ మరికొందరు ఆమెను ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి శ్రీ లీల ఇండస్ట్రీ నుంచి టాటా బై బై చెప్పేసే టైం దగ్గర పడిందని అంటున్నారు సినీ ప్రముఖులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news