Moviesసైలెంట్ గా మంట పెట్టిన సమంత.. నయనతారకి బిగ్ షాక్ ఇచ్చిందిగా..!?

సైలెంట్ గా మంట పెట్టిన సమంత.. నయనతారకి బిగ్ షాక్ ఇచ్చిందిగా..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. హీరోయిన్ సమంత తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం నయనతారకు బిగ్ షాక్ ఇచ్చిందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ సమంత ఇప్పుడు ఇండస్ట్రీలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మరీ ముఖ్యంగా గత 72 గంటల నుంచి ఆమెకు మయోసైటీస్ వ్యాధి తిరగబడింది అంటూ ప్రచారం జరుగుతుంది .

ఆ ఫేక్ వార్తలకు చెక్ పెట్టింది హీరోయిన్ సమంత . గురూజీ ఆశ్రమంలో పూర్తి ధ్యానంలో ఉన్నట్టు ఫోటో లు ఆధారంగా చెప్పకనే చెప్పేసింది . అంతేకాదు ఇప్పుడు సమంత వరుసగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలకు కమిట్ అవుతుంది . ఆల్రెడీ అల్లు అర్జున్ అట్లీ కాంబోలో రాబోయే సినిమాలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది సమంత . కాగా ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో కనిపించబోతుందట .

నిజానికి ఈ సినిమాలో హీరోయిన్గా నయనతారను అనుకున్నారట . మనకు తెలిసిందే కోలీవుడ్ ఇండస్ట్రీలో లేడీ ఓరియంటెడ్ సినిమాలు అంటే ముందు అందరు తలుపు తట్టేది నయనతార ఇంటి ముందే ..అయితే ఆమె హ్యూజ్ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో నెక్స్ట్ లిస్టులో ఉన్న సమంత వద్దకు మేకర్స్ వెళ్లారట . సమంత చాలా తక్కువ రెమ్యూనరేషన్ కి ఈ సినిమాను ఓకే చేసిందట. దీంతో నయనతారను లిస్టులో నుంచి తీసేసి సమంత ని ఫైనలైజ్ చేసుకున్నారట. ఇప్పుడు సమంత ఆ సినిమాలో నటించబోతుంది . ఇది నయనతారకు బిగ్ షాక్ అనే చెప్పాలి. నయనతార కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ . మరి అలాంటి హీరోయిన్ ని కాదని సమంతని పెట్టారు అంటే నయనతార ఓవర్ యాక్టింగ్ నే కారణం అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news