Moviesఫైనల్లీ ఆ తెలుగు హీరో సినిమాకి ఓకే చెప్పిన సాయి పల్లవి.....

ఫైనల్లీ ఆ తెలుగు హీరో సినిమాకి ఓకే చెప్పిన సాయి పల్లవి.. ఎన్నాళ్ళకి కరుణించిందో..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. హీరోయిన్ సాయి పల్లవి సినిమాల విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుంది అన్న విషయం అందరికీ తెలిసిందే . ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది . సినిమాలో బోల్డ్ కంటెంట్ ఉన్న తాను ఇబ్బందికర సిచువేషన్ ఫేస్ చేస్తాను అని అనిపించిన సాయి పల్లవి అలాంటి సినిమాలను చూస్ చేసుకోదు . ఆ విషయం మనందరికీ తెలిసిందే . కాగా హీరోయిన్ సాయి పల్లవి ఎంతో మంది స్టార్స్ సినిమాలను సైతం రిజెక్ట్ చేసిందో తెలిసిందే.

తాజాగా హీరోయిన్ సాయి పల్లవి హీరో విజయ్ దేవరకొండ సినిమాకు సైన్ చేసింది అన్న వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది. ఎస్ విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమాతో డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ముందుకు వెళ్తున్నాడు . మరీ ముఖ్యంగా ఆయన చూస్ చేసుకునే సినిమాలలో కథ ఇంపార్టెంట్ ఉండే విధంగా ఫాన్స్ ని ఆకట్టుకునే విధంగా ట్రై చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే దిల్ రాజు నిర్మాణంలో రవికిరణ్ దర్శకత్వంలో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు విజయ్ దేవరకొండ .

దీనికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ రిలీజ్ అవ్వగానే సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . కాగా రీసెంట్గా ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోయే బ్యూటీ పేరు వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవి సెలెక్ట్ అయిందట . ఇది ఓ టిపికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుందట. ఎటువంటి రొమాంటిక్ సీన్స్ లేకుండా ఒరిజినాలిటీ లవ్ చూపిస్తారట . ఆ కారణంగానే సాయి పల్లవి సినిమాను ఓకే చేసిందట . గతంలో రెండు సార్లు విజయ్ దేవరకొండ సినిమాలను రిజెక్ట్ చేసింది సాయి పల్లవి .. మూడోసారి మాత్రం యాక్సెప్ట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news