Moviesదారుణంగా ఓడిపోయిన రోజా..నెక్స్ట్ పరిస్థితి ఏంటి..? ఏం చేయబోతుంది..?

దారుణంగా ఓడిపోయిన రోజా..నెక్స్ట్ పరిస్థితి ఏంటి..? ఏం చేయబోతుంది..?

రోజా.. సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్.. ఇప్పుడు కాదు ఒకప్పుడు.. యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు కుర్రాళ్లను అల్లాడించేసింది . ఆల్మోస్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే అందరి హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకొని బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. ఆ తర్వాత తనదైన స్టైల్ లో దూసుకుపోయింది. ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ..కొన్నిసార్లు గెలిచింది.. కొన్నిసార్లు ఓడిపోయింది .. రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ గా తనకంటూ ఒక ట్యాగ్ కూడా క్రియేట్ చేయించుకుంది .

అయితే రోజాను పొగిడే జనాలు కన్నా తిట్టే జనాలు ఎక్కువగా ఉంటూ ఉంటారు. దానికి కారణం రోజా మాట తీరు ..కఠినంగా ఘాటుగా మాట్లాడేస్తుంది . అయితే రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో రోజా దారుణాతి దారుణంగా ఓడిపోయింది . ఎంత దారుణం అంటే అసలు ఆమె ఆ రేంజ్ లో ఓడిపోతుంది అని ఫ్యాన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. అయితే ఇప్పుడు రోజా ఏం చేయబోతుంది..? మళ్లీ జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తుందా..? జబర్దస్త్ లోకి ఎంటృఈ ఇచ్చినా అప్పటి క్రేజ్ ఉంటుందా?

ఖచ్చితంగా జనాలు ఆమెని ఆదరిస్తారా..? అంటే ఆదరించరు అన్న సమాధనమే వినిపిస్తుంది. పోనీ సినిమా ఇండస్ట్రీలోకి వస్తుందా..? సీనియర్ పాత్రను పోషిస్తుందా..? ఆమెను సినిమాలోకి తీసుకోవడానికి డైరెక్టర్ ఇంట్రెస్ట్ చూపిస్తారా..? పవన్ కళ్యాణ్ ని నానా బూతులు తిట్టిన రోజాను ఏ డైరెక్టర్ ఎంకరేజ్ చేస్తారు..? పైగా పవన్ అధికారం చేపట్టారు.. మినిస్టర్ పొజిషన్ కూడా తీసుకుంటారు ..ఇక రోజా నెక్స్ట్ పరిస్థితి ఏంటి? ఏం చేయబోతుంది ..? అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జనాలు ఇంట్రెస్టింగ్ గా మాట్లాడుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news