Moviesఅదృష్టాన్ని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్న రష్మిక మందన్నా.. మొన్న ఎన్టీఆర్...

అదృష్టాన్ని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకున్న రష్మిక మందన్నా.. మొన్న ఎన్టీఆర్ ..ఇప్పుడు ఏకంగా ఆ బడాస్టారే టార్గెట్..!

రష్మిక మందన్నా.. అదృష్టం ఈమె వెనక తిరుగుతుందా..? ఈమె అదృష్టం వెనుక తిరుగుతుందా..? అనేది అర్థం కాకుండా ఉంది. ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ ఇండస్ట్రీలో కోలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక ని ది మోస్ట్ వాంటెడ్ క్రెజియస్ట్ హీరోయిన్గా అవకాశాలు దక్కించుకుంటుంది . ఒకటి కాదు రెండు కాదు ప్రెసెంట్ తెరకెక్కుతున్న అన్ని క్రేజీయస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్టులలో హీరోయిన్ రష్మిక మందన్నా నే నటిస్తూ ఉండడం గమనార్హం .

మరీ ముఖ్యంగా పుష్ప2 సినిమాతో ఆమె గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోబోతుంది . ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సామీ పాట ఎంత పెద్ద హిట్ అయింది అనేది అందరికీ తెలిసిందే . కాగా రీసెంట్గా రష్మిక మందన్నా ఎన్టీఆర్ నటించబోతున్న సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరో గా నటించబోయే సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ బాగా వార్తలు వినిపిస్తున్నాయి.

అంతేకాదు ఈ సినిమా కోసం కూడా భారీ గా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట . ఇప్పుడు రష్మిక మందన్నాకు సంబంధించిన మరొక వార్త వైరల్ అయింది.. రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో ఈమె హీరోయిన్గా సెలెక్ట్ అయిందట . ఆల్రెడీ ఈ సినిమాలో జాన్వీ కపూర్ సెలెక్ట్ అయింది . అయితే ఇప్పుడు రెండవ హీరోయిన్గా రష్మికను చూస్ చేసుకున్నరట మేకర్స్ . ఎప్పటినుంచో రాంచరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని ఉంది అంటూ ఆశపడు ఆశపడుతుంది రష్మిక మందన్నా. ఫైనల్లీ అదే అవకాశం దక్కించుకునింది. దీంతో అమ్మడు సో లక్కీ అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news