Moviesరష్మిక మందన్నాకు అంత పొగరా..? "కల్కి"లో ఆ పాత్రలో నటించమంటే అంత...

రష్మిక మందన్నాకు అంత పొగరా..? “కల్కి”లో ఆ పాత్రలో నటించమంటే అంత మాట అనేసిందా..?

ఎస్.. ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్లో బాగా ట్రెండ్ అవుతుంది. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమాలో ఆఫర్ను మిస్ చేసుకుందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . దానికి కారణం ఆ పాత్ర ఆమెకు నచ్చకపోవడమే అంటూ కూడా తెలుస్తుంది . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రష్మిక మందన్నా…

ప్రజెంట్ పలు సినిమాలతో బిజీబిజీగా ముందుకు వెళుతుంది . కాగా రీసెంట్గా ఈ బ్యూటీ కి సంబంధించిన ఒక వార్త ఇండస్ట్రీలో బాగా ట్రెండ్ అవుతుంది . రష్మిక మందన్నాను నాగ్ అశ్బీన్ కల్కి సినిమాలో నటించమంటూ ఆఫర్ చేశారట . దిశాపటాని నటించిన పాత్రలో ముందుగా రష్మిక నే అనుకున్నారట. కానీ ఆమె ఈ పాత్ర రిజెక్ట్ చేసిందట . రిజెక్ట్ చేసి మంచి పనే చేసింది ..ఎందుకంటే సినిమా రిలీజ్ తర్వాత దిశాపటాని పాత్ర పై ఎలాంటి హ్యుజ్ ట్రోలింగ్ జరిగిందో మనకు తెలిసిందే .

అందుకే రష్మిక మందన్నా.. సో టాలెంటెడ్ అంటూ ఉంటారు . అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం రష్మికకు అంత పొగరా..? అంటూ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి రష్మిక సో ఇంటిలిజెంట్ అని ప్రూవ్ చేసుకుంది. ఇప్పటి వరకు ఆమె రిజెక్ట్ చేసిన ఏ పాత్రలు కూడా ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టలేకపోయాయి..ప్రసెంట్ పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉంది రష్మిక..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news