ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయిన కపుల్స్ రకుల్ ప్రీత్ సింగ్ – జాకీ భగ్నాని.. కీరా అద్వానీ – సిద్ధార్థ మెల్హోత్రా .. తాప్సి – మ్యాధూవ్స్..రీసెంట్ గానే వీళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ కపుల్ కి ఎంతటి స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పుకోక్కర్లేదు . కాగా వీళ్ళకి సంబంధించిన వార్తలు ఏదో ఒకటి వైరల్ అవుతూనే ఉంటుంది . అలా వైరల్ అయ్యే విధంగానే ఈ జంట నడుచుకుంటూ ఉండటం గమనార్హం .
ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది హీరోయిన్ గురించి రకుల్ ప్రీత్ – తాప్సి -కియరా అద్వానీ..ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ హీరోయిన్స్ పేర్లు బాగా బాగా సోషల్ మీడియాలో టాప్ లేపుతున్నాయి . వీళ్ళు చేసే హాట్ ఎక్స్పోజింగ్ ఫొటోస్ .. వీళ్ళు మాట్లాడే పద్ధతి వీళ్ళ ప్రవర్తించే తీరు అభిమానులకి సైతం హర్టింగ్ గా ఉండడం గమనార్హం . కాగా పెళ్లి తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ పూర్తిగా రెచ్చిపోతుంది . ఎలాంటి హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రాళ్లను మెల్ట్ చేసేస్తుంది .
కీయరా అద్వాని ఎలాంటి బోల్డ్ పాత్రలో కనిపిస్తుందో మనకు తెలిసిందే. తాప్సీ కూడా ఎప్పుడు పద్ధతిగా ఉండేది . పెళ్లి తర్వాత మాత్రం ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది . ఈ క్రమంలోనే కుర్రాళ్ళు బాలీవుడ్ మీడియా వీళ్ళ గురించి రకరకాలుగా మాట్లాడుకుంటుంది . వీళ్ళకి కేవలం భర్తలు ఒక ట్యాగ్ కోసం మాత్రమే కావాలి అని..మాకు మొగుడు ఉన్నాడు అని చెప్పుకోవడం కోసం మాత్రమేనని.. వీళ్లు అంతకుమించి భర్తను వేరే విధంగా వాడుకోరు అని తెగ ట్రోల్ చేసేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ కపుల్స్ పేర్లు బాగా ట్రెండ్ అవుతున్నాయి..!!