ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఈ న్యూస్ చూసిన జనాలు షాక్ అయిపోతున్నారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న జయం రవి రజనీకాంత్ కూతురిని పెళ్లి చేసుకోవాల్సిందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. అది కూడా ఒక జర్నలిస్ట్ ఈ విషయాన్ని బయట పెట్టడంతో సంచలనంగా మారింది. జయం రవి ఎంత టాలెంటెడ్ అనే విషయం అందరికీ తెలిసిందే .
జయం రవికి ఆల్రెడీ పెళ్లయింది ..పిల్లలు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆయన విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ కూడా వార్తలు వినిపించాయి.. అయితే అందులో ఏమాత్రం నిజం లేదు అని అందరికీ తెలిసిన విషయమే . ఇలాంటి మూమెంట్లోనే జయం రవి రజినీకాంత్ కూతురుని పెళ్లి చేసుకోవాల్సింది కానీ కొన్ని కారణాల చేత ఆగిపోయింది అన్న వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . జర్నలిస్ట్ సబితా జోసెఫ్ ఇదే విషయాన్ని బయట పెట్టారు .
ఆయన మాట్లాడుతూ..” జయం రవి ఆర్తి ప్రేమకు కారణం నటి కుష్బూనే.. జయం రవితో నిజానికి రజనీకాంత్ కూతురు పెళ్లి చేయాలి అని అప్పట్లో ప్రయత్నించారు ..కానీ కొన్ని చర్చలు కూడా జరిగిన తర్వాత ఆ పెళ్లి మేటర్ అక్కడితోనే ఆగిపోయింది .. జయం రవి ఆర్తితో అప్పటికే ప్రేమలో ఉండడంతో పాటు ఆర్తి తల్లి సుజాత వాళ్లిద్దరికి పెళ్లి చేయాలని బాగా తొందరపడ్డారు .. ఆ కారణంగానే రజినీకాంత్ అల్లుడుగా మారలేకపోయాడు జయం రవి అంటూ సంచలనంగా మారింది”. ప్రజెంట్ ఇదే న్యూస్ కోలీవుడ్ మీడియాని షేక్ చేస్తుంది..!!