Moviesఒక్కే ఒక్క పని షోషల్ మీడియాని మడతపెట్టేసిన ప్రియమణి.. మేడమ్ సార్...

ఒక్కే ఒక్క పని షోషల్ మీడియాని మడతపెట్టేసిన ప్రియమణి.. మేడమ్ సార్ మేడమ్ అంతే..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక హీరోయిన్స్ ఎంత విచ్చలవిడిగా అందాలను ఆరబోసేస్తున్నారు అనే విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా యంగ్ హీరోయిన్స్ మాత్రమే ఎక్స్పోజింగ్ చేస్తున్నారా ..? అంటే నో అన్న సమాధానమే వినిపిస్తుంది. వయస్సు మీద పడిపోతున్న పెళ్లయిపోయి ఆంటీలుగా మారిపోయిన హీరోయిన్ కూడా ఎక్స్పోజింగ్ చేస్తున్నారు . ఎంతలా అంటే బాడీ మొత్తం కవర్ చేసుకున్న సరే ఆ కంటి చూపుతోనే టెంప్ట్ చేసేస్తున్నారు.

రీసెంట్గా ప్రియమణి అలాంటి ఫోటోల షేర్ చేసింది . ఫస్ట్ ఇన్నింగ్స్ లో తనదైన స్టైల్ లో గ్లామర్స్ పాత్రలో నటించిన ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటుంది. గ్లామరస్ పాత్రలకు దూరంగా ఉంటూనే అందంగా కనిపిస్తూ కంటెంట్ ఉన్న పాత్రల్లో నటిస్తుంది . తాజాగా ప్రియమణి ట్రెండీ వేర్ లో కనిపించింది . చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తూనే చాలా ట్రెండిగా కూడా రెడీ అయింది . ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి .

ప్రియమణి షేర్ చేసిన ఫొటోస్ కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంటున్నాయి . ఆ ఫొటోస్ పై నాటి కామెంట్స్ చేస్తున్నారు . ఏజ్ ఎక్కువైనా పర్లేదు అందం మాత్రం తక్కువ కాకుండా చూసుకుంటుంది ప్రియమణి అంటూ ఫొటోస్ కింద కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మేడం సార్ మేడం అంతే ఇక మనం మాట్లాడకూడదు అంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రజెంట్ పలు పాన్ ఇండియా సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లోను బిజీ బిజీగా మునిగిపోయింది ప్రియమణీ. అమ్మడు స్పీడ్ చూస్తుంటే కచ్చితంగా మరో అయిదారేళ్ళు ఇండస్ట్రీని వదిలేలా లేనేలేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news