Movies"ప్లీజ్ బాసు ఒక్కసారి అలా చేయవా"..పవన్ కు ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్..!

“ప్లీజ్ బాసు ఒక్కసారి అలా చేయవా”..పవన్ కు ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారా ..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బిగ్ బడా స్టార్ హీరో . పాన్ ఇండియా లెవెల్ లో ఒక్క సినిమాలో నటించకపోయినప్పటికీ ..పాన్ ఇండియాకి మించిన రేంజ్ లో స్టేటస్ అందుకున్న వన్ అండ్ ఓన్లీ స్టార్ హీరో. రీసెంట్గా ఏపీ పొలిటికల్ హిస్టరీలోనే గేమ్ చేంజర్ గా మారి తనదైన స్టైల్ లో అధికార పార్టీని నేలకు తొక్కి ఏపీలో కూటమి అధికారం చేపట్టే విధంగా చేశాడు.

పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు ఎలా మారుమ్రోగిపోతుందో మనం చూస్తున్నాం. రీసెంట్ గానే కొణిదల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ డిప్యూటీ సీఎం గా ప్రమాణస్వీకారం చేశాడు. కాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ సీఎం నువ్వే.. సినిమా ఇండస్ట్రీలో ఇక మళ్ళీ నువ్వు నటిస్తావో..? లేదో..? కూడా తెలియదు .. ఈలోపే ఫ్యాన్స్ కోరిక ప్రకారం ఒక్క సినిమాలో సాయి పల్లవి తో నటించవా..? బాసు అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు .

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి పల్లవి తో నటిస్తే చూడాలి అన్నది ఫ్యాన్స్ కోరిక . లేడీ పవర్ స్టార్ గా ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవి ..పవన్ కళ్యాణ్ ఒక్క సినిమాలో అయినా స్క్రీన్ షేర్ చేసుకుంటే బాగుంటుంది అంటూ ఆశపడుతున్నారు ఫ్యాన్స్. చూద్దాం మరి పవన్ కళ్యాణ్ తన ఫ్యాన్స్ కోరికలు తీరుస్తాడో లేదో..? ప్రసెంట్ పవన్ తన టోటల్ కాన్ సెంట్రేషన్ ఏపి బాగోగుల పైనే చేస్తున్నాడు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news