Moviesప్చ్: పుష్ప2 విషయంలో మళ్లీ అదే పొరపాటు చేసిన సుకుమార్.. వాట్...

ప్చ్: పుష్ప2 విషయంలో మళ్లీ అదే పొరపాటు చేసిన సుకుమార్.. వాట్ ఈజ్ దిస్ బ్రో..!?

పుష్ప1 కి ఏ తప్పైతే చేశాడో పుష్ప2కి కూడా అదే తప్పు చేశాడు సుకుమార్ అన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా వైరల్ గా మారింది . మనకు తెలిసిందే కోట్లాదిమంది జనాలు ఇప్పుడు ఈగరుగా వెయిట్ చేస్తున్నా మూవీ పుష్ప2 గతంలో సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన పుష్పవన్ సినిమాకి ఈ మూవీ సీక్వెల్ గా రాబోతుంది. ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది ఈ సినిమా . కాగా ఈ సినిమాకి సంబంధించి ఏ న్యూస్ వచ్చినా ఏ అప్డేట్ రిలీజ్ అయినా లీక్ అయిన సోషల్ మీడియాలో ఫాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండదు.

రీసెంట్గా రిలీజ్ అయిన సామీ పాట ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో ఇండస్ట్రీలో మనం చూస్తున్నాం . ఉయ్యాలలో ఉండే చిన్నపిల్లల దగ్గర నుంచి మంచంలో ఉండే ముసలివాడు వరకు ఓ రేంజ్ లో ఈ పాటని ఎంజాయ్ చేస్తున్నారు . అయితే ఇదే క్రమంలో పుష్ప2కి సంబంధించిన ఒక న్యూస్ బాగా వైరల్ గా మారింది. ఈ సినిమా విషయంలో సుకుమార్ చాలా చాలా పెద్ద మిస్టేక్ చేసారట .. కొన్ని సీన్స్ ఆయన తెరకెక్కించినవి బాగా రాలేదట. అందుకే కోట్లు ఖర్చు చేసి మళ్లీ ఆ సీన్స్ రీ షూట్ చేయబోతున్నారట .

సినిమా రిలీజ్ టైం దగ్గర పడిపోతుంది .. పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయబోతున్నారు .. ఆ స్థాయిలోనే ప్రమోషన్స్ ఉండాలి పట్టుమంటే .. రెండు నెలలు పూర్తిగా ఉంది.. అంతే మరి ఇలాంటి మూమెంట్లు సుకుమార్ ఇలాంటి తప్పు ఎలా చేస్తాడు అంటున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ కోట్లు ఖర్చు చేసి రీషూట్ చేసి ఆ తర్వాత ఆ సినిమాను ప్రమోట్ చేయాలి అంటే చాలా టఫ్ఫెస్ట్ జాబ్ .. పైగా ఆల్రెడీ సోషల్ మీడియాలో బన్నీపై నెగెటివిటీ ఏర్పడిపోయింది .. ఇవన్నీ బిగ్ హెడ్ ఏక్ గా మారిపోతున్నాయి పుష్ప 2 కి అంటున్నారు సినీ విశ్లేషకులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news