Moviesకోట్లు ఖర్చు చేసి క్లీం కారాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చీ...

కోట్లు ఖర్చు చేసి క్లీం కారాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చీ పవన్ కళ్యాణ్.. ఏంటో తెలిస్తే షాక్ అయిపోతారు..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మెగా ఫ్యామిలీకి క్లీం కారా ఎంత లక్ తీసుకొచ్చి పెట్టింది అనే విషయం ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా క్లిం కారా రావడం కారణంగానే వరుణ్ తేజ్ కి పెళ్లి జరిగింది అని ..మెగాస్టార్ కి పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని ..కోట్లాదిమంది ఎదురుచూస్తున్న పవన్ ఫ్యాన్స్ కల నెరవేరింది అని.. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ భారీ ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు .

కాగా ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా క్లీం కారాకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు అన్న వార్త టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది . పవన్ కళ్యాణ్ ఓ డైమండ్ బ్రేస్లెట్ అండ్ చైన్ ను గిఫ్ట్ గా ఇచ్చారట. ఇందులో స్పెషాలిటీ ఏంటి అంటే క్లింకార పేరు కలిసి వచ్చేలా అక్షరాలను డిజైన్ చేసి కొణిదెల అంటూ బ్యాక్ సైడ్ నుంచి వచ్చేలా.. క్లింకారా అంటూ ఫ్రంట్ సైడ్ నుంచి వచ్చేలా స్పెషల్గా డిజైన్ చేయించారట .

క్లీంకారాకు ఇచ్చిన ఈ డైమండ్ బ్రేస్లెట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సోషల్ మీడియాలో ఈ వార్త బాగా బాగా వైరల్ గా మారింది. కాగా త్వరలోనే సాయిధరమ్ తేజ్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ అదృష్టానికి కూడా కారణం అంటున్నారు మెగా అభిమానులు. చూద్దాం క్లీం కారా రాకతో మరెన్ని గుడ్ న్యూస్ లు వింటామో మనం మెగా ఫ్యామిలీ నుండి.. లెట్స్ వెయిట్ అండ్ సీ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news