మెగా ఫ్యామిలీలో ఇద్దరు లేడీస్ పేర్లు ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంటాయి . కొన్ని కొన్ని సార్లు ట్రోలింగ్కి గురవుతూనే ఉంటాయి ..ఆ ఇద్దరు ఎవరో కూడా మనకు బాగా తెలుసు. ఒకటి చిరంజీవి చిన్న కూతురు శ్రీజ.. రెండవ ది నాగబాబు కూతురు నిహారిక . ఇద్దరు విడాకులు తీసుకొని ఇద్దరు సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఫేస్ చేశారు . మరీ ముఖ్యంగా శ్రీజ విడాకులు మ్యాటర్ గురించి అయితే ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు .
రెండు పెళ్లిళ్లు చేసుకుని రెండుసార్లు విడాకులు ఇచ్చేసింది . నిహారిక జొన్నలగడ్డ చైతన్యకు విడాకులు ఇచ్చేసింది. ఈ మెగా డాటర్స్ డివర్స్ విషయం ఎప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతూనే ఉంటాయి . అయితే ఇకపై ఎవరైనా సరే శ్రీజ విషయంలో కానీ నిహారిక విషయంలో కానీ అసభ్యకరంగా కామెంట్స్ చేసిన.. అసభ్యకర రీతిలో పోస్ట్ పెట్టిన వాళ్ళు టార్గెట్ చేస్తూ వార్తలు రాసిన పవన్ కళ్యాణ్ ఇక ఊరుకోడని ..ఇప్పుడు గవర్నమెంట్ పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉంది అని ..ఎంతకైనా తెగిస్తాడు ..ఏమైనా చేస్తాడు అని ..
ఒక అందుకు పవన్ కళ్యాణ్ గెలవడం నిహారిక శ్రీజలకు బాగా ప్లస్ గా మారింది అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం పవన్ కళ్యాణ్ అలా తన వ్యక్తిగత స్వార్థం కోసం ఎప్పుడు తన పవర్ను ఉపయోగించడు అంటూ ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు . చూద్దాం మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో అంటూ లైట్ గా తీసుకునే జనాలు కూడా ఉన్నారు. మనం కూడా వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో..???