Moviesఅమ్మ బాబోయ్..మన డార్లింగ్ లో యాంగిల్ కూడా ఉందా..? అందరి ముందే...

అమ్మ బాబోయ్..మన డార్లింగ్ లో యాంగిల్ కూడా ఉందా..? అందరి ముందే ప్రభాస్ ఏం చేశారో చూడండి(వీడియో)..!!

చాలామంది అనుకుంటూ ఉంటారు.. డార్లింగ్ ప్రభాస్ చాలా సైలెంట్.. తన పని తాను చూసుకుని వెళ్లిపోయే టైప్.. ఎవరిని పెద్దగా పట్టించుకోడు.. ఎవరితో పెద్దగా మాట్లాడడు .. మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా చాలా రెస్పెక్టెడ్ గా ఉంటాడు.. అయితే ఇవంతా కొంతవరకే .. ఆయన మనసుకు నచ్చిన ఆయనకు బాగా క్లోజ్ అయిన వాళ్ల విషయంలో ప్రభాస్ తీసుకునే డెసిషన్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి . మనకు తెలిసిందే ప్రెసెంట్ ప్రభాస్ కల్కి సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు .

కల్కి సినిమా ను డైరెక్ట్ చేసింది మహానటి సినిమాను డైరెక్టర్ చేసిన నాగ్ అశ్వీన్.. ఈ సినిమా కోసం అశ్విని దత్ ఏకంగా 600 కోట్లకు పైగానే ఖర్చు పెట్టాడు. కాగా రీసెంట్గా ముంబైలో ఓ ఈవెంట్ నిర్వహించారు . ఈ ఈవెంట్లో కమల్ హాసన్ .. అమితాబచ్చన్.. ప్రభాస్ .. దీపికా పదుకొనే పాల్గొన్నారు. ఈ ఈవెంట్ ని రానా దగ్గుబాటి హోస్ట్ చేయడం హైలైట్ గా మారింది. తనదైన స్టైల్ లో ఈవెంట్ ని హోస్ట్ చేసి మంచి మార్కులు దక్కించుకున్నాడు రానా దగ్గుబాటి ..

ఇదే క్రమంలో స్టేజ్ పైకి వచ్చిన దీపికా పదుకొనే సినిమా గురించి చక్కగా మాట్లాడింది. అనంతరం స్టేజ్ దిగుతూ ఉండగా వెంటనే ప్రభాస్ వచ్చి ఆమె చేయి పట్టుకొని ..చాలా జాగ్రత్తగా స్టెప్స్ దింపుతాడు . మనకు తెలిసిందే దీపికా పదుకొనే ప్రెగ్నెంట్. ఆ కారణంగానే ప్రభాస్ చాలా జాగ్రత్తగా దీపిక చేయి పట్టుకొని కిందకి దింపుతాడు . ఇదే మూమెంట్లో అమితాబచ్చన్ వచ్చి ప్రభాస్ ని గట్టిగా పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకున్నాడో తెలియదు కానీ ఇప్పుడు ప్రభాస్ ని అమితాబచ్చన్ పట్టుకున్న పిక్స్ వీడియోస్ సోషల్ మీడియాలో యమ ట్రెండిగా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news