Moviesఓరి దేవుడోయ్..ఈ "లవ్ మౌళి" అర్జున్ రెడ్డికి అమ్మ మొగుడు లా...

ఓరి దేవుడోయ్..ఈ “లవ్ మౌళి” అర్జున్ రెడ్డికి అమ్మ మొగుడు లా ఉందే.. ఇంత పచ్చిగా చూపించేశాడు ఏంట్రా బాబు(వీడియో)..!!

ఈ మధ్యకాలంలో సినిమాలో బోల్ట్ కంటెంట్ ఎలా ఎక్కువైపోతుందో మనం చూస్తున్నాము. మరీ ముఖ్యంగా కొంతమంది హీరోస్ బోల్డ్ కంటెంట్ లో రెచ్చిపోయినట్టున్నారు. తాజాగా అలాంటి ఒక సినిమా ట్రైలర్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నవదీప్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . కెరియర్ స్టార్టింగ్ లో హీరోగా చేశాడు .ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోవడానికి వచ్చిన పాత్రలో మెప్పిస్తూ వస్తున్నాడు. తాజాగా నవదీప్ లవ్ మౌళి అనే సినిమాలో నటించాడు . ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది .

అయితే ఈ ట్రైలర్ లో నవదీప్ రెచ్చిపోయి నటించడం హైలైట్ గా మారింది. శ్రీకర స్టూడియో సమర్పణలో సీ స్పేస్ నైరా క్రియేషన్స్ నిర్మాణంలో అవనీంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా జూన్ 7వ తేదీ రిలీజ్ కాబోతుంది ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ట్రైలర్ రిలీజ్ చేశారు . ఈ ట్రైలర్ ఇప్పుడు ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఈ సినిమాలో నవదీప్ ఒక పెయింటర్ గా కనిపించబోతున్నాడు. తనకు కావాల్సిన అమ్మాయి తనకు ప్రేమ పంచే అమ్మాయి ఎలా ఉండాలి అనే విధంగా ఒక పెయింట్ డ్రా చేస్తాడు.

ఆ తర్వాత కథ ఎలా మరుపు తిరుగుతున్నది అన్న విషయం ట్రైలర్ లో ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. ట్రైలర్ లో కొన్ని కొన్ని బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి . ఎలా అంటే అమ్మాయి బ్రా హుక్ తీసేసి ఎద భాగాలకు చేతులను అడ్డుపెట్టుకొని నడిరోడ్డుపై పరిగెడుతుంది . హీరోయిన్ తో ఘాటైన లిప్ లాక్ లో మునిగితేలిపోతాడు నవదీప్..ఈ సినిమాలో ఏకంగా 42 లిప్ లాక్ సీన్స్ ఉన్నట్లు ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే గతంలో బోల్డ్ సినిమాగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాలో 25 కు పైగా లిప్ కిస్ సీన్స్ ఉన్నాయి . ఇప్పటివరకు ఇదే టాప్ రికార్డు. అయితే నవదీప్ – అర్జున్ రెడ్డి రికార్డ్ ను బ్రేక్ చేయబోతున్నాడు. ఏకంగా 42 సార్లు డైరెక్ట్ లిప్ లాక్ తో ఈ సినిమాలో కనిపించారట . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకున్నారు యువత . ఈ లవ్ మౌళి సినిమాకు ఆల్రెడీ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు . సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏ రేంజ్ లో అభిమానులు ఈ మూవీ గురించి మాట్లాడుకుంటారో వేచి చూద్దాం..!?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news