Moviesవీళ్ల పేర్లు మాత్రమే పవిత్రం..ఈ "లేడీ" ఆర్టిస్టులు క్యారెక్టర్స్ మాత్రం "రచ్చహ:..రచ్చస్య..రచ్చోభ్యహ:"..!

వీళ్ల పేర్లు మాత్రమే పవిత్రం..ఈ “లేడీ” ఆర్టిస్టులు క్యారెక్టర్స్ మాత్రం “రచ్చహ:..రచ్చస్య..రచ్చోభ్యహ:”..!

ఈ మధ్యకాలంలో పవిత్ర అన్న పేర్లు ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల న్యూస్ లు మనం ఎక్కువగా వింటున్నాం . మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేటివి సర్వసాధారణమైనవే. రీసెంట్ గా మాత్రం హీరో హీరోయిన్లు మించిన రేంజ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎఫైర్లు పెట్టుకునేస్తున్నారు. పెళ్లి అయ్యి.. పిల్లలు ఉన్నా ..భర్త ఉన్నా కూడా వాళ్లను పెద్దగా పట్టించుకోకుండా హీరోయిన్లకు మించిన రేంజ్ లో అందాలు ఆరబోస్తూ ఉండడం ఒక మైనస్ అయితే.. చాలా ట్రెడిషనల్ గా పద్ధతిగా కనిపిస్తూనే గుట్టుచప్పుడు కాకుండా బ్యాక్ గ్రౌండ్లో ఎఫెక్ట్స్ నడుపుతూ ఉండడం మరొక హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

కాగా సౌత్ లో పోలిస్తే బాలీవుడ్ లోనే ఎఫర్స్ ఎక్కువ అంటూ ఉంటారు జనాలు . కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది . ఇప్పుడు అన్ని భాష ఇండస్ట్రీలలో ఎఫైర్స్ నడుపుతున్న లేడీస్ ఎక్కువగా కనిపిస్తున్నారు. రీసెంట్ గా ఇండస్ట్రీలో పవిత్ర అన్న పేరు గల మహిళలు ఎక్కువగా ఎఫైర్లు కొనసాగిస్తున్నారు అనే విషయం హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. పవిత్ర అనే పేరును ఎంత పవిత్రంగా భావిస్తారో.. పవిత్ర అన్న పేరు పెట్టుకొని ఎఫైర్స్ నడుపుతూ వాళ్ళ ఆ పేరుకు కళమక్మ్ తెచ్చే పనులు చేస్తున్నారు అంటూ కొంతమంది జనాలు ఫైర్ అయిపోతున్నారు.

మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో పవిత్ర ..పవిత్ర.. పవిత్ర అనే పేరు మారుమ్రోగిపోతున్నాయి . పవిత్ర లోకేష్.. నరేష్ తో నాలుగో పెళ్లి వ్యవహారం కారణంగా ఇండస్ట్రీలో ఎలా ట్రెండ్ అయిందో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆమె పేరు ఇప్పటికీ ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. నాలుగో పెళ్లి తర్వాత నరేష్ తో పాటు పవిత్ర లోకేష్ కు సైతం సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి అన్నది నిజం. అయితే ఇటీవల యాక్సిడెంట్ లో చనిపోయిన పవిత్ర జయరాం గురించి కూడా మాట్లాడుకోవాలి . ఆమెకు పెళ్లయింది .. ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయినప్పటికీ చందు అనే తోటి యాక్టర్ తో ఎఫైర్ పెట్టుకుంది .

పెళ్లయిన వ్యక్తితో ప్రేమలో పడి యాక్సిడెంట్లో కన్నుమూసిన ఆమె గురించి ప్రస్తుతం లోకం చాలా చాలా వల్గర్ గా చీప్ గా మాట్లాడుకుంటుంది . తాజాగా కన్నడ ఇండస్ట్రీలో పవిత్ర గౌడ్ అన్న పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనకు తెలిసిందే. కన్నడ స్టార్ హీరో దర్శన్ పవిత్ర గౌడ అనే నటితో ఎఫైర్స్ కొనసాగించాడు . ఆమెను రేణుక స్వామి అనే వ్యక్తి కొంతకాలంగా లైంగికంగా వేధిస్తున్నాడు. రేణుక స్వామి తనను వేధిస్తున్నాడు అనే విషయాన్ని పవిత్ర గౌడ దర్శన్కు చెప్పడంతో దీంతో ఆయన కోపంతో రేణుక స్వామిని హత్య చేయించాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . ఈ కారణంగానే దర్శన్ ని పోలీసులు అరెస్ట్ చేశారు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఇక్కడ మేటర్ ఏదైనా కానీ ఎఫైర్ పవిత్ర అన్న పేరు మాత్రం కామన్ గా వినిపిస్తుంది . పవిత్రమైన పవిత్ర అన్న పేరు పెట్టుకున్న ఈ లేడీస్ ఆ పేరుకే కళంకం తెస్తున్నారు అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news