Moviesపుట్టిన రోజు నాడు ఫ్యాన్స్ కి ఎగిరి గంత్తేసే న్యూస్ చెప్పిన...

పుట్టిన రోజు నాడు ఫ్యాన్స్ కి ఎగిరి గంత్తేసే న్యూస్ చెప్పిన బాలయ్య.. ఈ సర్ప్రైజ్ మాములుగా లేదురోయ్..!

నిజంగా బాలయ్యని ఎందుకు నందమూరి అభిమానులు ఇష్టపడుతూ ఉంటారు అంటే ఇందుకే అని చెప్పే ఆన్సర్ ఎక్కువగా వినిపిస్తుంది . మనకు తెలిసిందే బాలయ్య అంటేనే ఫ్యాన్స్ కోసం బతికే మనిషి .. ఆఫ్ కోర్స్ సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరో లు ఉన్నారు.. కానీ బాలయ్య అంటే చాలా చాలా స్పెషల్ గా ట్రీట్ చేస్తూ ఉంటారు జనాలు. కాగా ఎప్పుడెప్పుడు అంటూ కోట్లాదిమంది నందమూరి అభిమానులు వెయిట్ చేసిన ఓ బిగ్ మోస్ట్ వాంటెడ్ కాంబో అప్డేట్ వచ్చేసింది.

దీంతో బాలయ్య ఫ్యాన్స్ కాదు జనాలు కూడా ఫుల్ ఖుషి అయిపోతున్నారు. నేడు బాలయ్య పుట్టినరోజు . ఈ సందర్భంగా ఆయనకు పలువురు జనాలు స్టార్స్ ..కుటుంబ సభ్యులు.. శ్రేయోభిలాషులు ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో చాలామంది జనాలు వెయిట్ చేస్తున్నారు. బాలయ్య బోయపాటి కాంబోకి సంబంధించిన అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా బోయపాటి శ్రీను స్పెషల్ అనౌన్స్మెంట్ చేశారు .

ఇప్పటికే వీళ్ళ కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి .. మూడో కూడా అద్దిరిపోయే రేంజ్ లో హిట్ అయ్యాయి. కాగా ఇప్పుడు వీళ్ళ కాంబోలో నాలుగో సినిమా రాబోతుంది . దీనిపై అఫీషియల్ అప్డేట్ కూడా వచ్చేసింది . బాలకృష్ణ బోయపాటి కాంబోలో రానున్న కొత్త సినిమాపై అధికారిక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను తేజస్విని నందమూరి సమర్పణలో 14 వీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ ఆచంట – గోపీచంద్ అచంట నిర్మిస్తూ ఉండడం గమనార్హం. అయితే ఇది అఖండ కి సీక్వెల్ గా వస్తుందా ..? లేకపోతే కొత్త కథతో రానున్నారా ..? అన్నది తెలియాల్సి ఉంది. ఒకే ఒక్క పోస్టర్తో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి అల్లాడించేసాడు బోయపాటి. ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news