Moviesఓ మై గాడ్: ఆ క్రేజీ స్టార్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారా..?...

ఓ మై గాడ్: ఆ క్రేజీ స్టార్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నారా..? ఇండస్ట్రీని షేక్ చేస్తున్న మేటర్..!

ఇది నిజంగా అభిమానులకి కన్నీరు పెట్టించే వార్తనే చెప్పాలి. ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద టాప్ బడా సెలబ్రిటీ ఇప్పుడు దూరంగా ఉంది అంటు వినిపిస్తున్న వార్తలు బాగా అభిమానులను హర్ట్ చేస్తున్నాయి . అది కూడా వీళ్ళు పెళ్లి చేసుకొని రెండేళ్లు పూర్తవడం.. ఒక బేబీ కూడా ఉండడం గమనార్హం. సినిమా ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది స్టార్ కపుల్ గా పాపులారిటీ సంపాదించుకున్న ఈ జంట టూ రొమాంటిక్ టూ నాటీ..టూ కాస్ట్లీ కూడా..

వీళ్లు పెళ్లి కోసమే ఏకంగా ఎన్ని కోట్లు ఖర్చుపెట్టారో.. అప్పట్లో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది . అయితే పెళ్లికి ముందు డెటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చేసిన ఈ జంట ..ఇప్పుడు ఒక హీరోయిన్ కారణంగా మనస్పర్ధలు ఎదుర్కొంటూ దూరం గా ఉంటుందట . రీసెంట్గా ఆ హీరో ఒక బోల్డ్ సినిమాలో నటించాడు . ఎంత బోల్డ్ అంటే.. ఏకంగా టాప్ తీసేసి బ్రా తో రొమాన్స్ చేసే బోల్డ్ సినిమాలో నటించాడు .

కుర్రాళ్ళకే చెమటలు పట్టించేసాడు ..దీంతో ఆ హీరోయిన్ కి ఈ హీరోకి మధ్య ఏదో అఫైర్ ఉంది అంటూ వార్తలు వినిపించాయి . రీసెంట్గా ఆ హీరో ఈ హీరోయిన్ కోసం 12 కోట్లు ఖర్చుపెట్టి మరి బంగ్లా కొనిచ్చాడట . దీంతో ఈ న్యూస్ సెన్సేషనల్ గా మారిపోయింది. ప్రజెంట్ ఈ జంట దూరం దూరంగా ఉంటున్నారు అన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఇది కేవలం పుకారేనా..? లేకపోతే నిజంగానే వాళ్ళ దూరంగా ఉన్నారా ..?అన్నది తెలియాల్సి ఉంది . వీళ్ళు విడాకుల వరకు వెళ్ళకూడదు అంటూ అభిమానులు ప్రార్థిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news