Moviesనో డౌట్.. అక్కినేని ఇంటికి కోడలు కాబోయేది ఈమె..సెన్సేషనల్ ఫొటోస్ లీక్..!

నో డౌట్.. అక్కినేని ఇంటికి కోడలు కాబోయేది ఈమె..సెన్సేషనల్ ఫొటోస్ లీక్..!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే ప్రతి వార్త నిజమవ్వాలని రూల్ లేదు.. అలా అని అది అబద్ధమని కూడా చెప్పి కొట్టి పడేయాలేము. ఎన్నెన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాతే నిజమయ్యాయి దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తనే నిజం చేయబోతున్నాడు స్టార్ హీరో నాగ చైతన్య. హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నాగచైతన్య పెళ్లి జరగబోతుంది అంటూ ఆల్మోస్ట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ రాబోయే స్థాయికి వెళ్ళిపోయింది.

అక్కినేని ఇంటి కోడలు కాబోతుంది శోభిత ధూళిపాళ అన్న పేరు ఇప్పుడు నెట్టింట మారుమ్రోగిపోతుంది. సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఆ తర్వాత వాళ్ల మధ్య వచ్చిన మిస్ అండర్ స్టాండింగ్స్ కారణంగా ఆమెకు విడాకులు ఇచ్చేసాడు. ఆ తర్వాత ఆ డిప్రెషన్ నుంచి ఎలాగోలా బయటపడ్డాడు. ఇప్పుడు సినిమాల పై కాన్ సెన్ ట్రేషన్ చేస్తున్నాడు. తండేల్ మూవీలో నటిస్తున్నాడు.

కాగా రీసెంట్ గా నాగ చైతన్య పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న వార్తలు బాగా వైరల్ గా మారాయి. తాజాగా యూరోప్ లో జరిగిన వైన్ ఫేస్ట్ లో శోభిత ధూళిపాళ నాగచైతన్య పక్కపక్కనే కనిపించారు. ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . దీంతో వీళ్ళ మధ్య ప్రేమాయణం కొనసాగుతుంది అని వీళ్ళు డేటింగ్ లో ఉన్నారు అని ఫిక్స్ అయిపోయారు జనాలు .అక్కినేని అభిమానులు అయితే శోభిత ధూళిపాలళ్లను వదినమ్మ అంటూ పిలిచేస్తున్నారు . ఆమె అక్కినేని ఇంటి కోడలు కాబోతుంది అంటూ ఫిక్స్ అయిపోయారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news