Moviesనిత్యామీనన్ చేత బికినీ వేయించాలి అనుకున్న.. ఆ తల తిక్కల డైరెక్టర్...

నిత్యామీనన్ చేత బికినీ వేయించాలి అనుకున్న.. ఆ తల తిక్కల డైరెక్టర్ ఎవరో తెలుసా..?

సాధారణంగా ఒక డైరెక్టర్ కు క్రియేటివిటీ ఉండాలి అంటూ ఉంటారు జనాలు.. అప్పుడే ఆ డైరెక్టర్ లోని అసలు క్వాలిటీ బయటపడుతుంది.. అంటే ఏ హీరో పక్కన ఏ హీరోయిన్ బాగుంటుంది..? ఏ రోల్ కి ఏ హీరోయిన్ బాగుంటుంది ..?ఏ సీన్స్ కి ఏ హీరోయిన్ బాగుంటుంది..? అనే విషయాలు ముందుగానే తెలుసుకునేయాలి. అదే ఒక డైరెక్టర్ ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ . అయితే తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న స్టార్ దర్శకుడు హీరోయిన్ నిత్యామీనన్ ని ఐటమ్ గర్ల్ యాంగిల్ లో చూశాడట .

తన సినిమాలో ఐటెం సాంగ్ చేయమంటూ రిక్వెస్ట్ చేశారట . అసలు నిత్యామీనన్ లో ఏ కోసానా కూడా ఐటమ్ గర్ల్ క్వాలిటీ ఉండదు. ఎక్కడ చూసిన ట్రెడిషనల్ బ్యూటీనే.. మరి అలాంటి బ్యూటీ ని చూడగానే ఈ డైరెక్టర్ కి ఎలా ఐటెం సాంగ్ చేయించాలి అన్న ఫీలింగ్ కలిగింది అనే కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి . అలా మొదలైంది అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిత్యామీనన్ ..ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలో నటించి హ్యూజ్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది .

మరీ ముఖ్యంగా నిత్యామీనన్ నాచురల్ యాక్టరెస్ అంటూ అందరూ పొగిడేసేవారు. అయితే ఒక తెలుగు బడా డైరెక్టర్ ఐటం సాంగ్ లో నటించమంటూ బలవంతం చేశారట . దానికి సంబంధించిన వార్తలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. బికినీ వేయించాలి అంటూ కూడా ట్రై చేశారట. నిత్యామీనన్ చూస్తే ట్రెడిషనల్ పాత్రలు చేయాలి అనిపిస్తుంది.. మరి అలాంటిది ఒక ఐటమ్ సాంగ్ లో ఎలా నటింప చేయాలి అనుకున్నాడు..? అంటూ దారుణంగా మాట్లాడుతున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news