Movies"నా కర్మ కాలి అలా చేశా"..నయనతార పై శేఖర్ కమ్ముల ఊహించిన...

“నా కర్మ కాలి అలా చేశా”..నయనతార పై శేఖర్ కమ్ముల ఊహించిన కామెంట్స్..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఒకప్పటి విషయాలు బాగా ట్రెండ్ అవుతూ వస్తున్నాయి . మరీ ముఖ్యంగా స్టార్ హీరోస్ హీరోయిన్స్ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో కూడా మనకు తెలిసిందే . రీసెంట్గా సోషల్ మీడియాలో శేఖర్ కమ్ముల గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫీల్ గుడ్ డైరెక్టర్ గా పాపులారిటి సంపాదించుకున్న శేఖర్ కమ్ముల ..

ఎలాంటి సినిమాలను తెరకెక్కిస్తాడో అందరికీ తెలిసిందే.. కాగా గతంలో నయనతార తో ఆయన అనామిక అనే సినిమాలు తెరకెక్కించాడు . ఈ సినిమా అనుకున్నంత హిట్ కాలేకపోయింది . అయితే ఈ సినిమా విషయంలో మెయిన్ తప్పు హీరోయిన్దే అన్నట్లు మాట్లాడాడు శేఖర్ కమ్ముల. నయనతార లుక్స్ ఈ సినిమాకి మ్యాచ్ అవ్వలేకపోయాయి అని ..హీరోయిన్ విషయంలో నాది చూసింగ్ రాంగ్ గా ఉంది అని ..

వేరే హీరోయిన్తో చేసి ఉంటే కరెక్ట్ గా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయి ఉండేది అని.. టైం బ్యాడ్ అలాంటి నిర్ణయం తీసుకున్నాను అని గతంలో శేఖర్ కమ్ముల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ శేఖర్ కమ్ముల ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో నాగార్జున కూడా కీలకపాత్రలో కనిపించబోతూ ఉండడం విశేషం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news