ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ తీసుకునే డెసిషన్ ఎంత వైలెంట్ గా ఉంటున్నాయో మరీ ముఖ్యంగా ఒక ముద్దుగుమ్మకు మించి మరొక ముద్దు క్రేజీ క్రేజీ నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ మృణాల్ ఠాగూర్ తీసుకున్న నిర్ణయం సినిమా ఇండస్ట్రీలో సంచలనంగా మారింది . మృణాల్ ఠాకూర్ సీరియల్ ద్వార పలు గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ సీతారామం అనే సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది .
ఆ తరువాత పలు సినిమాలలో నటించి క్రేజీ క్రేజీ ఆఫర్స్ అందుకుంది. హాయ్ నాన్న సినిమాలో నటించి మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఫ్యామిలీ స్టార్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ పెర్ఫార్మన్స్ కి మంచి మార్కులు పడ్డాయి . రీసెంట్ గా మృణాల్ తీసుకున్న నిర్ణయం మిగతా హీరోయిన్స్ కి చెమటలు పట్టించేలా చేస్తుంది. తండ్రికి ఇచ్చిన మాట కోసం బోల్డ్ రోల్స్ లో నటించకూడదు అని డిసైడ్ అయ్యిందట.
కానీ ఆఫర్స్ రాకపోవడంతో ఎలాగైనా సరే మళ్లీ తన పేరుకి పునర్ వైభవం తెచ్చుకోవాలి బోల్డ్ రోల్స్ లో నటించడానికి ఓకే చెప్తుందట . ఇది తెలుసుకున్న అభిమానులు షాక్ అయిపోతున్నారు . ఇంత వైలెంట్ నిర్ణయం ఎందుకు తీసుకుంది అని ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు. మృణాల్ ఠాకూర్ హైట్ కి వెయిట్ కి బడా బడా పాన్ ఇండియా స్టార్స్ పెద్ద పెద్ద హీరోల సినిమాలలో చాలా చక్కగా ఉంటుంది. అయితే ఆమె పెట్టుకున్న కొన్ని కండిషన్స్ కారణంగానే ఆమెకు అవకాశాలు రావడం లేదు . ఇప్పుడు ఆ కండిషన్స్ ని కూడా బ్రేక్ చేయడానికి సిద్ధంగా ఉంది మృణాల్ ఠాకూర్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . చూద్దాం మరి ఏం జరుగుతుందో..??