Movies"మెగాకోడలు పిల్ల దానికి మాత్రమే పనికొస్తుందా..?"..లావణ్య త్రిపాఠిను ఆడేసుకుంటున్నారుగా..!

“మెగాకోడలు పిల్ల దానికి మాత్రమే పనికొస్తుందా..?”..లావణ్య త్రిపాఠిను ఆడేసుకుంటున్నారుగా..!

లావణ్య త్రిపాఠి .. ఈ పేరు కు న్యూ గా ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఒకప్పుడు అంటే ఇండస్ట్రీలో హీరోయిన్.. ఇప్పుడు మెగా ఇంటి కోడలు .. మెగా ఇంటికి కోడలు గానే గుర్తింపు సంపాదించుకుంది . మెగా ఇంటికి కోడలుగా రాజ్యం ఏలేస్తుంది . సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు లావణ్య త్రిపాథికి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము.

కాగా రీసెంట్గా లావణ్య త్రిపాఠి కి సంబంధించి కొన్ని వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఎందుకు లావణ్య త్రిపాఠి పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరమైంది..? లావణ్య త్రిపాఠి ఫిజిక్ బాగుంటుంది.. చాలా చాలా అందంగా ఉంటుంది.. మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్.. డైరెక్టర్స్ కూడా అవకాశాలు ఇస్తున్నారు.. మరి ఎందుకు లావణ్య త్రిపాఠి అవకాశాలు వచ్చినా కూడా సినిమాల్లో నటించడం లేదు అంటూ బాగా చర్చించుకుంటున్నారు .

కొంతమంది లావణ్య కు బోల్డ్ పాత్రలు వస్తున్నాయి అని కానీ మొదటి నుంచి లావణ్య బోల్డ్ పాత్రలకు వ్యతిరేకమని ..ఆమె ఇండస్ట్రీకి వచ్చిన టైం నుంచి చూసుకుంటే వల్గర్ బోల్డ్ పాత్రలో నటించింది చాలా చాలా తక్కువ అని .. ఇక పెళ్లి తర్వాత అలాంటి పాత్రలు వస్తూ ఉండడంతో ఆమె సినిమాలు చేయడం లేదు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. దీనినే కొంతమంది వ్యంగ్యంగా వెటకారంగా ట్రోల్ చేస్తున్నారు .. అంటే లావణ్య త్రిపాఠి కేవలం ట్రెడిషినల్ పాత్రలకు మాత్రమే పనికొస్తుందా..? మిగతా పాత్రలకు పనికి రాదా..? అంటూ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news