Moviesఓరి దేవుడోయ్.. ఈ మెగా కోడలు ఏంటి ఇలాంటి పని చేసింది...

ఓరి దేవుడోయ్.. ఈ మెగా కోడలు ఏంటి ఇలాంటి పని చేసింది ..? షాక్ అవుతున్న ఫ్యాన్స్..!

లావణ్య త్రిపాఠి.. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా తన సత్తా చాటింది. పెద్ద తోపైన హీరోయిన్ అని చెప్పలేం.. యావరేజ్ హీరోయిన్ ..హిట్లు కొట్టింది కూడా చాలా తక్కువ. పెద్ద హీరోలతో అవకాశాలు దక్కించుకుంది . మరీ మరీ తక్కువ ..ఫింగర్ కౌంటింగ్ చేయొచ్చు.. అయితే ఎప్పుడు పడేసిందో ఎలా పడేసిందో తెలియదు కానీ వరుణ్ తేజ్ మనసులోకి వచ్చి దూరేసింది . వీళ్లిద్దరూ ఐదేళ్లపాటు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుకున్నారు .

ఫైనల్లీ ఫ్యామిలీని ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు . ఇప్పుడు మెగా ఇంటి కోడలుగా రాజ్యమేలేస్తుంది లావణ్య త్రిపాఠి. ఎక్కడికెళ్ళినా సరే మెగా కోడలుగా స్పెషల్ స్టేటస్ అందుకుంటుంది . రీసెంట్గా మెగా కోడలు లావణ్య త్రిపాఠి కాళ్లకు గాయమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఒక ఫోటో షేర్ చేసింది. ఫోటోలోని పిక్చర్ ఆధారంగా పెద్ద గాయమే అయినట్లు తెలుస్తుంది . అయితే మొన్న పవన్ కళ్యాణ్ గ్రాండ్ వెల్కమ్ సెలబ్రేషన్స్ లోనూ బాగానే ఉన్నా లావణ్య..

సడన్ గా ఏం పని చేసింది ..? ఎందుకు అంత పెద్ద గాయం అయింది ..కాళ్లకు కట్టు కట్టించుకొని లేవలేని స్థితిలో ఉండే అంత పని ఏం చేసింది ..? అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు లావణ్య త్రిపాఠి త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు . లావణ్య త్రిపాఠి ఫొటోస్ ఇప్పుడు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి. అయితే సినిమా లో అవకాశాలు వస్తున్నా కూడా లావణ్య ఎందుకో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు..రీజన్ ఏంటో ఆమెకె తెలియాలి..??

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news