Moviesసినీ ఇండస్ట్రీలో కని విని ఎరుగని రేర్ రికార్డ్.."కల్కి" తెలుగు రాష్ట్రాల్లో...

సినీ ఇండస్ట్రీలో కని విని ఎరుగని రేర్ రికార్డ్..”కల్కి” తెలుగు రాష్ట్రాల్లో అన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుందో తెలుసా..? దట్ ఈజ్ రెబల్ స్టార్..!!

కోట్లాదిమంది ఇండియన్స్ ఎంతో ఈగరుగా వెయిట్ చేస్తున్న సినిమా కల్కి 2898 ఏడి. రెబల్ స్టార్ ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . ఈ సినిమాకి హైలైట్ విషయం ఏంటంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిమందికి పైగానే స్టార్స్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు ..ఇప్పటికే డైరెక్టర్ నాగ్ అశ్వీన్ ప్రకటించేసాడు . కాగా జూన్ 27వ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన ప్రతి ఒక్క అప్డేట్ కూడా అభిమానులను ఓ రేంజ్ లో ఆకట్టుకునేస్తుంది .

ఇప్పటికే రిలీజ్ అయిన భైరవ సాంగ్ యూట్యూబ్ లో మిలియన్ వ్యూయ్స్ తో సెన్సేషనల్ రికార్డును క్రియేట్ చేసింది . అత్యధిక వ్యూస్ సాధించిన పాటగా యూట్యూబ్లో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమా రిలీజ్ కి ముందే బాక్స్ ఆఫీస్ వద్ద అరాచకం సృష్టిస్తుంది . తెలుగు రాష్ట్రాలల్లో ఆంధ్ర తెలంగాణలో కలిపి ఏకంగా 800 థియేటర్స్ లో దాకా రిలీజ్ ప్లాన్ చేశారట. ఇది సల్లార్ కి మించిన రేంజ్ లో ఉంది.

మేకర్స్ ఈ సినిమా కోసం బాగా కష్టపడుతూ ఉండటం గమనార్హం. అయితే కల్కి ఇన్సైడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మొత్తం 100 థియేటర్స్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారట. ఆంధ్ర తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతూ ఉండటంతో .. గత వైభవాన్ని చూస్తారు అంటున్నారు సినీ విశ్లేషకులు. ఒక్కటైతే నిజం రిలీజ్ కి ముందే తన మార్క్ ట్రెండ్ సెట్ చేసుకుంటుంది కల్కి . సినిమా ఫస్ట్ డే నే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అంటూ ఇప్పటినుంచే హ్యూజ్ బజ్ నెలకొంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news