ఏంటో ..ఈ ప్రభాస్ లైఫ్ స్టైల్ ఎవరికీ అర్థం కావడం లేదు ..అటు పాజిటివిటీ జరిగినా.. ఇటు నెగిటివిటీ జరిగిన .. దాన్ని పాజిటివ్ గానే తీసుకుంటారు . ఇండస్ట్రీలో ఇలాంటి మంచి హీరోస్ కూడా ఉంటారా అని కొన్ని కొన్ని సార్లు అనుమానం వస్తూ ఉంటుంది. పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా కల్కి 2898 ఏడి . ఈ సినిమా విషయంలో ప్రభాస్ ఎంత స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాడో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్న విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు.
కాగా రీసెంట్గా సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు . అఫ్ కోర్స్ కల్కి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అందులో నో డౌట్ .. అయితే కల్కి సినిమా హిట్ అయిన ఒకవేళ అటు ఇటుగా మారి కల్కి సినిమా ఫ్లాప్ అయినా.. ప్రభాస్ కి మాత్రం ఒక మేటర్ లో తలనొప్పులు తప్పవు అంటున్నారు. అదే ప్రభాస్ పెళ్లి మ్యాటర్ ..ఈ సంవత్సరంలో కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడు అంటూ ప్రభాస్ పెద్దమ్మ ప్రామిస్ చేసింది .
మరొక ఆరు నెలల్లో ఈ సంవత్సరం కి ఎండ్ కార్డ్ పడబోతుంది . ఈ ఆరు నెలల్లో ప్రభాస్ పెళ్లి కచ్చితంగా జరగాల్సిందే.. ముహూర్తాలు అయితే నవంబర్లో ఉన్నాయి .. అంటే నవంబర్ లోపు ప్రభాస్ తన మనసులో ఉన్న అమ్మాయి పేరునైనా బయట పెట్టాలి..? లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పిన అమ్మాయి పేరునైన మీడియాకు చెప్పాలి..లేకపోతే ప్రభాస్కు కొత్త తలనొప్పులు స్టార్ట్ అవుతాయి, దీంతో కల్కి సినిమా హిట్ అయిన ఆ ఆనందాన్ని ఎక్కువ కాలం ఎంజాయ్ చేయలేడు ..ఒకవేళ ఫ్లాప్ అయిన కూడా ఆ బాధను ఎక్కువ కాలం తీసుకోలేడు.. ఎందుకంటే వెంటనే ప్రభాస్ పెళ్లి మ్యాటర్ ని మళ్లీ మీడియా హైలెట్ చేస్తుంది. దీనితో ప్రభాస్కి తలనొప్పులు ఏం జరిగినా తప్పవు అంటున్నారు అభిమానులు..??