Moviesజాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన కాజల్ అగర్వాల్.. మరో మగధీర్ కి...

జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిన కాజల్ అగర్వాల్.. మరో మగధీర్ కి మించిన హిట్ పక్కా పో..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఎలా హ్యూజ్ సక్సెస్ అవుతున్నారో మనకు తెలిసిందే. కాగా రీసెంట్ గా ఆ లిస్ట్ లోకి వచ్చేసింది కాజల్ అగర్వాల్ అని తెలుస్తుంది . అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ టాలీవుడ్ ఇండస్ట్రీలో చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న విషయం మనకి బాగా తెలుసు. ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఎన్నో ఎన్నో సినిమాలు నటించింది .

క్రేజీ క్రేజీ హిట్స్ అందుకుంది ..భారీ భారీ స్టార్స్ తో స్క్రీన్ షేర్ కూడా చేసుకుంది. ఎన్నో అవార్డ్స్ కూడా అందుకుంది . ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కాజల్ బ్యాక్ టు బ్యాక్ బడా ఆఫర్స్ తో ముందుకు వెళుతుంది . రీసెంట్ గా కాజల్ అగర్వాల్ ఖాతాలో ఓ బంపర్ ఆఫర్ వచ్చి చేరిన్నట్లు తెలుస్తుంది. అక్కినేని నాగార్జున వందవ సినిమాలో సెకండ్ హీరోయిన్గా ఆమెను చూస్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .

అక్కినేని నాగార్జున తన వందో సినిమా కోసం ఎంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారో మనకు తెలుసు . ఈ సినిమాలో మొదటి హీరోయిన్ గా త్రిషని అనుకుంటున్నారట . ఆ తర్వాత రెండవ హీరోయిన్గా కాజల్ అగర్వాల్ ని అనుకుంటున్నారట . ఇద్దరు టాప్ హీరోయిన్స్ ని పెట్టి తన 100వ సినిమాను ఓ రేంజ్ లో హిట్ అయ్యే విధంగా చూసుకుంటున్నాడు నాగార్జున అంటూ అక్కినేని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు . మొత్తానికి అక్కినేని నాగార్జున ఈసారి మన్మధుడు మించిపోయే హిట్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని తెలుస్తుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news