Moviesజస్ట్ మిస్.. "కల్కి" సినిమాని ఆ డైరెక్టర్ తెరకెక్కించి ఉంటేనా..? 100...

జస్ట్ మిస్.. “కల్కి” సినిమాని ఆ డైరెక్టర్ తెరకెక్కించి ఉంటేనా..? 100 బాహుబలిలుగా మారిపోయుండేది..!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్.. సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే మాట ఎక్కువగా వినిపిస్తుంది . అదే కల్కి నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన ఈ సినిమాపై మొదటి నుంచి ఫ్యాన్స్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. దానికి తగ్గ రేంజ్ లోనే నాగ్ అశ్వీన్ తెరకెక్కించడం గమనార్హం . అఫ్కోర్స్ సినిమాలో కొన్ని కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి . కానీ ఇంత పెద్ద భారీ సినిమా తెరకెక్కించినప్పుడు కచ్చితంగా కొన్ని నెగటివ్ పాయింట్స్ అనేటివి సర్వసాధారణం ..

అందరి హీరోల ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయాలి అంటే మాత్రం అది కుదరని పని .. అది అందరికీ తెలిసిందే . రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఇద్దరు హీరోల ఫ్యాన్స్ ని మెప్పించలేకపోయారు . అయితే కల్కి విషయంలోనూ నాగ్ అశ్వీన్ – ప్రభాస్ ఫ్యాన్స్ ని ఓ విధంగా హర్ట్ చేశారు . సినిమాలో ఆయన నిడివి తక్కువగా ఉండడం ..భారీ క్యాస్ట్ అండ్ క్రూ ఉండడంతో ప్రభాస్ సీన్స్ తక్కువగా రావడం..సినిమాకి నెగిటివ్గా మారింది.

అయితే ఇంత మంచి కాన్సెప్ట్ సినిమాని నాగ్ అశ్వీన్ తెరకెక్కించిన విధానం కి హ్యాట్సాఫ్ చెబుతున్న ఇదే సినిమాని రాజమౌళి గాని తెరకెక్కించుంటే వేరే లెవల్ అని 100 బాహుబలి సినిమా రికార్డును బీట్ చేసే సత్తా వచ్చిండేది అని రాజమౌళి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . దీంతో డైరెక్టర్ నాగ్ అశ్వీన్..రాజమౌళి పేర్లు బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. చూద్దం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో..??

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news