Moviesఅభిమానం అంటే ఇదే కదా ..పవన్ కళ్యాణ్ గెలవాలి అని ఈ...

అభిమానం అంటే ఇదే కదా ..పవన్ కళ్యాణ్ గెలవాలి అని ఈ స్టార్ హీరోయిన్ ఏం చేస్తుందో తెలుసా..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరే మారుమ్రోగిపోతుంది . ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న ఆయన త్వరలోనే ఏపీ రాజకీయాల్లో పవర్ సృష్టించబోతున్నాడు . కేవలం కొద్దిగంటలే మరికొద్ది గంటల్లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కి ప్రారంభ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. ఈసారి అధికారం చేపట్టబోయేది ఎవరు అనే విషయం గురించి పెద్ద చర్చనీయాంశంగానే ఉంది . అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో గెలుస్తాడా లేదా అన్న విషయం కూడా హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉంటుందో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా అన్న విషయం పై కూడా సినీ ప్రముఖులు విశ్లేషకులు స్పెషల్ ఫోకస్ చేస్తున్నారు . కాగా ఇప్పటికే రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారు అంటూ తేల్చేసాయి. అయితే ఒక హీరోయిన్ మాత్రం పవన్ కళ్యాణ్ గెలవాలి అంటూ ఇంట్లో ప్రత్యేకంగా పూజలు చేయిస్తుందట . బాగా ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ అంటే మొదటి నుంచి అభిమానం కల ఈ హీరోయిన్ హనుమాన్ జయంతి నాడు స్టార్ట్ చేసిన పూజ ఆయన పిఠాపురం నియోజకవర్గంలో గెలిచాడు అని తెలిసే వరకు కూడా పండితుల దగ్గర స్పెషల్ పూజలు చేయిస్తూనే ఉంటుందట.

ఇంట్లో భారీ హోమం కూడా వేసిందట. నిరంతరం హోమాలు పూజలు చేస్తూనే ఉందట. పవన్ కళ్యాణ్ అంటే అభిమానం చూపించే జనాలు ఎంతో మంది ఉంటారు . ఒక స్టార్ హీరోయిన్ కూడా ఈ రేంజ్ లో చేస్తుంది అని షాక్ అయిపోతున్నారు . అంతే కాదు జనసైనికులు ఎలాగైనా సరే పవన్ కళ్యాణ్ గెలవాలి అని పలు దేవాలయాలలో .. భారీ ఎత్తున పూజలు కూడా నిర్వహిస్తున్నారు.. దీంతో సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఏపీ పొలిటికల్ వార్ హీటెక్కిపోయింది .. మరి కొద్ది గంటల్లోనే పవన్ కళ్యాణ్ గెలుస్తాడా..? లేదా అన్న విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గెలిస్తే ఫ్యాన్స్ హంగామా ఎలా ఉంటుంది అనే విషయం కూడా అప్పుడే సోషల్ మీడియాలో చెప్పేస్తున్నారు అభిమానులు లెట్స్ వెయిట్ అండ్ వాచ్..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news