Moviesచరణ్ సినిమాలో రష్మికనే హీరోయిన్గా తీసుకోవడానికి కారణం అదేనా..? బుచ్చిబాబు బుర్రే...

చరణ్ సినిమాలో రష్మికనే హీరోయిన్గా తీసుకోవడానికి కారణం అదేనా..? బుచ్చిబాబు బుర్రే బుర్ర..!

రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నింది. పాన్ ఇండియా లెవెల్ లో ఆఫర్స్ అందుకుంటుంది . మరి ముఖ్యంగా టాలీవుడ్ – బాలీవుడ్ =కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఇప్పుడు రష్మిక మందన్నా.. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. రష్మిక మందన్నా.. ప్రజెంట్ 9 సినిమాలలో నటిస్తుంది . అందులో మూడు సినిమాలు తెలుగులోనే చేస్తుంది . ఆరు సినిమాలు బాలీవుడ్లో చేస్తుంది . బాలీవుడ్ ఇండస్ట్రీలో రష్మిక మందన్నా పేరు మారుమ్రోగిపోతుంది .

రష్మిక మందన్నా.. తాజాగా మరో రెండు బడా ఆఫర్స్ అందుకుంది అంటూ ప్రచారం జరుగుతుంది . ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో రష్మిక మందన్నా.. హీరోయిన్గా సెలెక్ట్ అయిందట . అదేవిధంగా రామ్ చరణ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో కూడా రష్మిక మందననే సెలెక్ట్ అయిందట. అయితే రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఆల్రెడీ జాన్వి కపూర్ మొదటి హీరోయిన్గా సెలెక్ట్ అయింది . రెండవ హీరోయిన్గా రష్మికను చూస్ చేసుకున్నారట. నిజానికి రష్మిక రేంజ్ సెకండ్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు .

కానీ గ్లోబల్ ఇమేజ్ దక్కడానికి ఈ విధంగా రష్మిక ని ఓకే చేశారట. అంతేకాదు మెగా ఫ్యామిలీలో ఇప్పటివరకు ఆమె బన్నీతో తప్పితే మరి ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకోలేదు. ఇది కూడా ఒక రీసన్ కావచ్చు . అయితే బుచ్చిబాబు సనా మాత్రం సినిమాకి మరింత హైప్ తీసుకోరావడానికి ఇలా చేశారట . అఫ్ కోర్స్ జాన్వి కపూర్ బాలీవుడ్ హీరోయిన్.. కానీ రష్మిక మందన అంతా క్రేజ్ అయితే లేదు . సినిమాకి భారీ స్థాయిలో పబ్లిసిటీ పాపులారిటీ రావాలి అంటే చరణ్ ఒక్కడే ఉంటే సరిపోదు.. చరణ్తో పాటు మరొక హై ప్రొఫైల్ స్టేటస్ ఉన్న హీరోయిన్ కావాలి ..అందుకే భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇచ్చి మరి రష్మికను ఈరోల్ కోసం చూస్ చేసుకున్నాడట . జాన్వికాపూర్ వల్ల సినిమా క్రేజ్ అటూ ఇటూ అయినా రష్మిక నెట్టుకు వస్తుంది అన్న ధీమాతో ఉన్నాడట బుచ్చిబాబు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news