Moviesసోనాక్షి సిన్హా ప్రెగ్నెంటా..? పెళ్లయిన ఐదు రోజులకే..? ఆడు మగాడ్రా బుజ్జి..!

సోనాక్షి సిన్హా ప్రెగ్నెంటా..? పెళ్లయిన ఐదు రోజులకే..? ఆడు మగాడ్రా బుజ్జి..!

ఎస్ .. ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది . తాజాగా పెళ్లి చేసుకున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి . దానికి కారణం పెళ్లి అయిన ఐదు రోజులకే హాస్పిటల్ ముందు సోనాక్షి సిన్హా కనిపించడమే. సాధారణంగా ఎవరైనా సరే పెళ్లయిన తర్వాత చాలా చాలా హ్యాపీగా గడుపుతూ రొమాంటిక్ టూర్లు వేస్తూ ఉంటారు. అయితే సోనాక్షి సిన్హా – జహీర్ ఇక్బాల్ ని పెళ్లి చేసుకున్న తర్వాత బయట పెద్దగా కనిపించడం లేదు .

తాజాగా ఆమె హాస్పిటల్ బయట దర్శనం ఇచ్చింది. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు . ఎవరైనా పెళ్లయిన ఐదు రోజులకే హాస్పిటల్ కి వెళ్తే ఖచ్చితంగా డౌట్ పడేది ప్రెగ్నెంట్ ఏమో ..? అని అదే డౌట్ ని ఇప్పుడు సోనాక్షి సిన్హా విషయంలోనూ వ్యక్తం చేస్తున్నారు . కాగా కొన్నాళ్లుగా డేటింగ్ చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతున్న జహీర్ ఇక్బాల్ సోనాక్షి సిన్హా కుటుంబ సభ్యులను ఒప్పించి 23వ తేదీ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది .

రిసెప్షన్ మాత్రం గ్రాండ్గా చేసుకుని ఫుల్ ఎంజాయ్ చేసింది . ఆమె పెళ్లి ఫోటోలు కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. కాగా తాజాగా కోకిల బెన్ హాస్పిటల్ కి వెళ్ళినట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్న జనాలు షాక్ అయిపోతున్నారు. అయితే కొందరు మాత్రం అసలు సోనాక్షి సిన్హా ప్రెగ్నెంట్ కాదు అని .. సోనాక్షి సిన్హా తండ్రి హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు అని ఆయనను చూడడానికి ఆమె వెళ్లింది అని చెప్పుకొస్తున్నారు . నిజా నిజాలు తెలియాలి అంటే సోనాక్షి సిన్హా నోరు విప్పాల్సిందే..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news