Moviesపుష్ప2 సినిమా హిట్ అయిన సుకుమార్ కి భారీ బొక్క తప్పదా..?...

పుష్ప2 సినిమా హిట్ అయిన సుకుమార్ కి భారీ బొక్క తప్పదా..? అభిమానులను టెన్షన్ పెడుతున్న న్యూస్..!

ప్రజెంట్ కోట్లాదిమంది సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా పుష్ప2. సుకుమార్ దర్శకత్వం లో బన్నీ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న మూవీ. ఈ సినిమా తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి సిద్ధమవుతున్నాడు బన్నీ. కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ పాట విడుదలైన విషయం తెలిసిందే. “సూసేకి అగ్గి రవ్వ మాదిరి” అంటూ అదిరిపోయే రేంజ్ లో స్టెప్స్ వేశారు పుష్పరాజ్ శ్రీవల్లి .

ఈ పాట సినిమాకి హైలైట్ గా మారిపోతుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు సుకుమార్ కి సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. సుకుమార్ పుష్ప2 సినిమా హిట్ అయిన ఆయన నెక్స్ట్ సినిమా విషయంలో అంత హ్యాపీగా ఉండలేడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . దానికి కారణం కూడా ఉంది . పుష్పట్టు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడం పక్క ..అందులో నో డౌట్ ..

ఆ తర్వాత సుకుమార్ ..రామ్ చరణ్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు . ఈ సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా స్టెప్స్ తీసుకుంటున్నప్పటికీ పుష్ప2 అంత హిట్ అవుతుందని నమ్మకాలు మాత్రం ఎవ్వరికీ లేవు . కాగా పుష్ప2 సినిమా ఓ రేంజ్ లో హిట్ అవ్వాలి అంటే అది మళ్లీ పుష్ప3కే సాధ్యం . ఒకవేళ పుష్ప2 సినిమా హిట్ అయిన రాంచరణ్ సినిమా అంత హిట్ కాకపోయినా సుకుమార్ కి భారీ బొక్క తప్పదు అంటున్నారు సినీ విశ్లేషకులు . ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news